దాత సుమంత్‌!

  • IndiaGlitz, [Tuesday,December 01 2015]

తెలుగులో వీర్య‌దానానికి సంబంధించిన దాత‌గా చివ‌రికి సుమంత్ పేరు ఫిక్స్ అయింది. హిందీలో బాగా హిట్ అయిన సినిమా విక్కీ డోనార్‌. ఆయుష్మాన్ ఖురానా న‌టించిన ఆ సినిమాకు విమ‌ర్శ‌కుల నుంచి సైతం విప‌రీత‌మైన ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఆ సినిమాను తెలుగులో మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తార‌ని, అందులో నాని న‌టిస్తార‌ని గ‌తంలో వార్త‌లొచ్చాయి. అయితే ఇప్పుడు విక్కీ డోనార్‌గా సుమంత్ న‌టించ‌నున్నారు. సుమంత్ గ‌త కొంత‌కాలంగా సినిమాలేవీ చేయలేదు. తాజాగా ఈ సినిమాకు ఓకే చెప్పారు. ఈ సినిమాతో మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నారు. డిసెంబ‌ర్ రెండో వారం నుంచి షెడ్యూల్ మొద‌లు కానుంది.

More News

ఆర్య హీరోగా 'సామ్రాజ్యం'

ప్రతి మనిషి పుట్టుకకూ ఓ కారణం ఉంటుంది.తప్పకుండా పుట్టిన ప్రతిమనిషీ ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తాడు...ఈ నేపథ్యంలో ఆర్య హీరోగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కింది.

కీర్తి... 123!

కీర్తి సురేష్ న‌టించిన తెలుగు సినిమా ఇంకా ఒక‌టి కూడా విడుద‌ల కాలేదు. కానీ అప్పుడే ఆమె చేతిలో తెలుగులో మూడు సినిమాలున్నాయి.

కార్తికేయ సీక్వెల్

కార్తికేయ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది.అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయ్యాయి.ఇప్పుడు నాగచైతన్య హీరోగా మజ్ను సినిమా పనుల్లో బిజీగా ఉన్న చందు మొండేటికి దర్శకుడిగా తొలి సినిమా ఇదే.

కోన కి షాక్ ఇచ్చిన నిఖిల్..

నిఖిల్ హీరోగా న‌టించిన తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ తెర‌కెక్కించారు.

క్రిష్ రాయ‌బారి ఇత‌డే..

కంచె సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించిన క్రిష్ త‌దుప‌రి చిత్రం కోసం రాయ‌బారి అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించాడు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించారు.