రెండేళ్లు సరైన హిట్ లేదు : సందీప్ కిషన్

  • IndiaGlitz, [Saturday,March 11 2017]

న‌గ‌రం సినిమాతో హిట్ కొట్టిన సందీప్‌కిష‌న్ ఆనందాని అవ‌ధులు లేకుండా పోయాయి. తెలుగు, త‌మిళంలో మార్చి 10న విడుద‌లైన ఈ సినిమా ప్రేక్షకులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ముఖ్యంగా త‌మిళంలో ముందుగా సినిమాను వీక్షించిన‌ విమ‌ర్శ‌కులు సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.
ఆ ప్ర‌శంస‌లు చూడ‌గానే సందీప్ 20 నిమిషాల పాటు ఏడ్చేశాడ‌ట‌. న‌క్ష‌త్రం షూటింగ్‌లో భాగంగా సందీప్ అప్పుడు మ‌లేషియాలో ఉన్నాడు. త‌న‌కు స‌రైన హిట్ అని చెప్పుకునేంత పెద్ద హిట్ వ‌చ్చి రెండేళ్లైంద‌ని, న‌గ‌రం సినిమా తెలుగు, త‌మిళంలో స‌క్సెస్ కావ‌డం త‌న‌లో న‌మ్మ‌కాన్ని చాలా పెంచింద‌ని చెప్పుకొచ్చాడు. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాను అశ్విని కుమార్ స‌హదేవ్ తెలుగులో విడుద‌ల చేశారు.

More News

'బాహుబలి-2' ట్రైలర్ రిలీజ్ డేట్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న విజువల్ వండర్ బాహుబలి కన్ క్లూజన్ సినిమా కోసం తెలుగు సినీ పరిశ్రమే యావత్ భారత సినిమా రంగం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

ఏ.వి.ఎం. మేకర్స్'బిచ్చగాడా..మజాకా'

ప్రముఖ దర్శకులు కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వంలో.. "ఆల్ వెరైటీ మూవీ మేకర్స్" పతాకంపై నూతన నిర్మాత బి.చంద్రశేఖర్ నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం "బిచ్చగాడా మజాకా.

తెలుగు సినిమాని ఉరితీయకండి....'కత్రిన,కరీన,మద్యలో' కమల్ హసన్ దర్శకుడు రత్న

తెలుగు సినిమా ని ఉరితీయకండి.. ఉరితీయకండి ఇదే సెన్సారు సభ్యులకి మా నినాదం అంటున్నారు కత్రినా కరీనా మధ్యలో కమల్హసన్ దర్శకుడు రత్న. మేము తీసిన ఈ సినిమా నిర్మాణంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొని కష్టపడి చిత్రాన్ని కంప్లీట్ చేసి,

సమంత అప్పుడు చెప్పేస్తుందట...

తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటి సమంత నియమించబడిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సమంత దుబ్బాక సహకారం సంఘాన్ని వెళ్లి చూసింది.

చైతు మొదటి షెడ్యూల్ పూర్తి...

అక్కినేని నాగచైతన్య ఏకంగా రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది.