సునీల్ చేతుల మీదుగా 'అప్పుడు- ఇప్పుడు' సినిమా సాంగ్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,November 05 2019]

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అప్పుడు-ఇప్పుడు'. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. దసరా కానుక‌గా విడుద‌లైన ఫస్ట్ లుక్ కి, కళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ చేతుల‌మీదుగా విడుదలైన మొదటి గీతానికి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుచేతుల‌మీదుగా విడుదలైన రెండవ పాటకి అద్భుతమైన స్పంద‌న వ‌స్తోంది. కాగా ఈ చిత్రంలోని మూడవ పాటను హీరో సునీల్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో సునీల్ మాట్లాడుతూ - అప్పుడు - ఇప్పుడు' టైటిల్ చాలా క్యాచీ గా ఉంది. అలాగే పద్మానావ్ భరద్వాజ్ సంగీతం కొత్తగా ఉంది. తప్పకుండా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

దర్శక నిర్మాతలు మాట్లాడుతూ - తెలుగు సినిమా ప్రేక్షకులని తనదైన హాస్యంతో నవ్వించి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకొని, నటనతో, డాన్స్ లతో హీరోగా హిట్ సినిమాలు అందిస్తున్న హీరో సునీల్ గారి చేతుల మీద మా అప్పుడు ఇప్పుడు సినిమా పాట విడుదలవడం మాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.

సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి ...

More News

జనసేనకు 70 సీట్లు వచ్చేవి కానీ... పవన్

‘జనసేన సమావేశాలకు వచ్చిన యువతలో 70 శాతం మంది పార్టీకి ఓట్లు వేసినా 70 సీట్లు వచ్చేవి.

గోపీచంద్‌కి నో రెమ్యున‌రేష‌న్‌?

టాలీవుడ్ యాక్ష‌న్ హీరోగా పేరు సంపాదించుకున్న మ్యాచో హీరో గోపీచంద్‌కు ప్ర‌స్తుతం మార్కెట్ వేల్యూ లేకుండా పోయింది.

తహసీల్దార్ హత్యతో రెవెన్యూ అధికారులకు కొత్త తలనొప్పి!

హైదరాబాద్‌లో తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయ్.

చిరు మైత్రీతో చేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత `ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించాడు.

జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌... ద‌ర్శ‌కుల‌కు కోర్టు నోటీసులు

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణాంత‌రం .. ఆమెపై రెండు, మూడు బ‌యోపిక్స్‌ను ద‌ర్శక నిర్మాతు అనౌన్స్ చేశారు.