మరో రీమేక్ లో సునీల్...?

  • IndiaGlitz, [Wednesday,October 26 2016]

అందాల రాముడుతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన క‌మెడియ‌న్ సునీల్ మ‌ర్యాద రామ‌న్న‌, పూల‌రంగ‌డు చిత్రాల‌తో హీరోగా మారాడు. స‌క్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ఈ ఏడాది అల్రెడి మూడు సినిమాల‌ను విడుద‌ల చేశాడు. ఇప్పుడు క్రాంతి మాధవ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

కాగా ఈ క‌మెడియ‌న్ టర్న్‌డ్ హీరో మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన టు కంట్రీస్ చిత్ర రీమేక్‌లో న‌టించ‌నున్నాడు. అలాగే సునీల్ మ‌రో త‌మిళ రీమేక్‌లో కూడా న‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. తమిళ సంగీత ద‌ర్శ‌కుడు జి.వి.ప్ర‌కాష్ కుమార్ హీరోగా కూడా సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా జి.వి.ప్ర‌కాష్ చేసిన సినిమా ఇన‌కు ఇన్నోరు పేర్ ఇరుక్కు సినిమా తెలుగులో ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై కె.నాగేశ్వ‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో సునీల్ హీరోగా న‌టిస్తాడ‌ని టాక్‌.

More News

సాయిధరమ్ తో అనసూయ....

జబర్ దస్త్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుల్లితెర యాంకర్ అనసూయ వెండితెర పై కూడా సందడి చేసింది.

సునీల్ చిత్రంలో ప్రకాష్ రాజ్...

సునీల్ హీరోగా 'ఓనమాలు','మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'

బాహుబలి రావడం ఒకరకంగా టెన్షన్ పెంచితే ఆవిధంగా హెల్ప్ అయ్యింది - కార్తీ

తమిళ హీరో కార్తీ,నయనతార,శ్రీదివ్య హీరో,హీరోయిన్లుగా గోకుల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాష్మోరా.

'రైతు' కోసం బాలయ్య డేరింగ్....

సాధారణంగా సీనియర్ హీరోస్ అందరూ వారి వయసును తక్కువగా చూపించుకుంటూ తెరపై యంగ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తుంటారు.

థ్రిల్ కలిగిస్తున్న‌ మ‌హిష్మ‌తి సామ్రాజ్యం..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన అద్భుత చిత్రం బాహుబ‌లి. ఈ చిత్రంలో మ‌హిష్మ‌తి సామ్రాజ్యాన్ని చూసి ప్రేక్ష‌కులు థ్రిల్ ఫీల‌య్యారు. ఇక బాహుబ‌లి 2 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇటీవ‌ల బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు.