క్రిస్మస్ బరిలోకి సునీల్....

  • IndiaGlitz, [Sunday,October 16 2016]

క‌మెడియ‌న్ ట‌ర్డ్న్ హీరో సునీల్ మంచి స‌క్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. జ‌యాప‌జ‌యాల‌కు సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాల‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాడు. వాసువ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో కృష్ణాష్ట‌మి, వంశీ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో జ‌క్క‌న్న‌, వీరుపోట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఈడు గోల్డ్ ఎహే చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద అనుకున్న స‌క్సెస్ సాధించ‌లేక‌పోయాయి. ఇప్పుడు సునీల్ క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఓన‌మాలు, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు వంటి సెన్సిబుల్ చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన క్రాంతిమాధ‌వ్, సునీల్‌ను కూడా స‌రికొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ట‌. ఈ సినిమాకు ఉంగ‌రాల రాంబాబు అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఉంగ‌రాల రాంబాబు చిత్రాన్ని ఈ క్రిస్మ‌స్‌కు రిలీజ్ చేయాల‌ని చిత్ర‌యూనిట్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. అనుకున్న‌ట్టు జ‌రిగితే సినిమా క్రిస్మ‌స్‌కు విడుద‌ల కావ‌డం ఖాయ‌మైంది.

More News

మరోసారి మెగా హీరోకు విలన్ గా....

దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి ఒక విచిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న ఎక్కడికి పోతావు చిన్నవాడా టీజర్..!

స్వామి రారా,కార్తికేయ,సూర్య వెర్సెస్ సూర్య చిత్రాలతో వరుసగా విజయాలు సాధించిన నిఖిల్ నటించిన తాజా చిత్రం ఎక్కడికిపోతావు చిన్నివాడా.

మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ద్వారక మోషన్ పోస్టర్..!

విజయ్‌ దేవరకొండ, పూజ జవేరి జంటగా న‌టిస్తున్న చిత్రం ద్వార‌క‌. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ ర‌వీంద్ర తెర‌కెక్కించారు. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌(ఆర్‌.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్‌ సినిమా బ్యానర్‌పై ప్రద్యుమ్న, గణేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

గౌత‌మీ బాల‌శ్రీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వంద‌వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు.

కాటమరాయుడు సెట్ లో బర్త్ డే సెలబ్రేషన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు.