సునీల్ సినిమా లేనట్టేనా?

  • IndiaGlitz, [Wednesday,November 04 2015]

కామెడీ వేషాల నుంచి హీరో వేషాల‌కి ట‌ర్న్ అయిన సునీల్‌.. 'మ‌ర్యాద రామ‌న్న' నుంచి హీరోయిజాన్ని సీరియ‌స్ గా తీసుకున్నాడు. ప్ర‌తి ఏడాది త‌న నుంచి క‌నీసం ఒక్క సినిమా అయినా వ‌చ్చేలా జాగ్ర‌త్తలు తీసుకున్నాడు. 2010 నుంచి 2014 వ‌ర‌కు ఈ మెథ‌డ్ బాగానే వ‌ర్క‌వుట్ అయింది.

అయితే ఈ ఏడాది మాత్రం అస్స‌లు సునీల్ సినిమా వ‌చ్చేటట్టే క‌నిపించ‌డం లేదు. ఎప్పుడో సంవ‌త్స‌రం క్రితం మొద‌లైన 'కృష్ణాష్ణ‌మి' ఇప్ప‌టికీ రిలీజ్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌కి దూరంగా ఉంది. ఫిల్మ్ న‌గ‌ర్‌ క‌థ‌నాల ప్ర‌కారం.. 'కృష్ణాష్ణ‌మి' వ‌చ్చే ఏడాది ఆరంభంలో విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంద‌ని వినిపిస్తోంది. చూస్తుంటే.. ఈ సంవ‌త్స‌రానికి సునీల్ సినిమా లేన‌ట్టే క‌నిపిస్తోంది.

More News

తెరపై మహేష్ కూతురు..

సూపర్ స్టార్ మహేష్..నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.పి.వి.పి సంస్థ తెలుగు,తమిళ్ లో భారీగా నిర్మిస్తున్నారు.

విశాల్ తో బస్ స్టాప్ భామ..

తెలుగులో ‘బస్ స్టాప్’,‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’,‘కేరింత’వంటి చిత్రాలతో తెలుగులో గుర్తింపు పొందిన శ్రీదివ్య తమిళంలో మాత్రం మంచి విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

సూర్య '24' షూటింగ్ పూర్తి...

ఎప్పటి నుంచో తెలుగులో డైరక్ట సినిమా చేస్తానని చెబుతున్న సూర్య ఎట్టకేలకు తన మాటను నిలబెట్టుకుంటున్నారు.అందులో భాగంగానే ‘24’సినిమాను చేస్తున్నారు.

ఇప్పుడు సుమన్ వంతు...

‘శ్రీమంతుడు’చిత్రంతో నటీనటులందరూ ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన గ్రామాల దత్తత కాన్సెప్ట్ ను ఇంకా బలంగా ఫాలోకావడం మొదలు పెట్టారు.

100% వినోదానికి 'రెడ్ అలర్ట్ ' సిద్ధం

హెచ్.హెచ్.మహాదేవ్,అంజనా మీనన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం రెడ్ అలర్ట్.పి.ఎన్.త్రిలోక్ రెడ్డి సమర్పణలో సినీ నిలయ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్రమహేష్ దర్శకత్వంలో పి.వి.శ్రీరాం రెడ్డి నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది.