సునీల్ సంద‌డే సంద‌డి

  • IndiaGlitz, [Tuesday,November 10 2015]

సునీల్ గ‌త చిత్రం 'భీమ‌వ‌రం బుల్లోడు' రిలీజై అటుఇటుగా రెండేళ్లు అవుతోంది. అత‌ని కొత్త చిత్రం 'కృష్ణాష్ణ‌మి' ఈపాటికే రావాల్సి ఉన్నా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల డీలే అవుతోంది. డిసెంబ‌ర్‌లో కానీ.. జ‌న‌వ‌రిలో కానీ ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. అంతేకాదు.

ఆ సినిమా రిలీజైన ఆరు నెల‌ల లోపే 'ర‌క్ష' ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ ఆకెళ్లతో సునీల్ చేస్తున్నకొత్త సినిమా విడుద‌ల‌య్యే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. మొత్తానికి.. 'భీమ‌వ‌రం బుల్లోడు' త‌రువాత భారీ గ్యాప్ వ‌చ్చినా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో సునీల్ బాగానే సంద‌డి చేయ‌నున్నాడన్న‌మాట‌.

More News

సీక్వెల్ కు సిద్ధమవుతున్న విశాల్...

తమిళ స్టార్ విశాల్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో విశాల్ సినిమాలు తమిళంతో పాటు, తెలుగులో కూడా విడుదలవుతున్నాయి.

శ్రుతి హాస‌న్ ఫుల్ హ్యాపీ

గ‌త దీపావ‌ళికి వ‌చ్చిన 'పూజై' (తెలుగులో 'పూజ‌')తో త‌మిళంలో తొలిసారిగా విజ‌యాన్ని అందుకుంది శ్రుతి హాస‌న్‌.

'మేము' రిలీజ్ డేట్

సూర్య, అమలాపాల్, బిందుమాధవి, కార్తీక్ కుమార్ తదితరులు ప్రదాన తారాగణంగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పసంగ2’.

సూర్య చేతుల మీదుగా 'మేము' ఆడియో రిలీజ్

సూపర్‌స్టార్‌ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పసంగ 2’. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో సూర్య-కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా సంయుక్తంగా సమర్పిస్తున్నారు.

'చిరునవ్వుతో' 15 ఏళ్లు

2000కి గానూ 'ఉత్తమ చిత్రం' గా నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్న సినిమా ''చిరునవ్వుతో''.వేణు,షాహిన్ జంటగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్,ప్రేమ ప్రధాన పాత్రల్లో నటించారు.