అంధుడిగా సునీల్

  • IndiaGlitz, [Wednesday,June 12 2019]

 అప్పుడెప్పుడో  ఆర్పీ ప‌ట్నాయ‌క్ 'శీనువాసంతి ల‌క్ష్మీ' చిత్రంలో, మొన్నటికి మొన్న ర‌వితేజ 'రాజా ది గ్రేట్‌'లోనూ, ఆది పినిశెట్టి 'నీవెవ‌రో'లో బ్లైండ్ కేర‌క్ట‌ర్ చేశారు. అప్పుడ‌ప్పుడూ ఇలాంటి చాలెంజింగ్ రోల్స్ చేయ‌డానికి చాలా మంది ఆస‌క్తి చూపుతూ ఉంటారు. ఇప్పుడు వారి స‌ర‌స‌కు చేరారు సునీల్‌. తాజాగా ఆయ‌న అంధుడి గెట‌ప్ వేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. హిందీలో ఆయుష్మాన్ ఖురానా న‌టించిన 'అంధాదున్' తెలుగులో రీమేక్ కానుంది. ఈ సినిమాలో న‌టించ‌డానికి సునీల్‌ని సంప్ర‌దిస్తున్నారు.

 సునీల్ కి ఇప్ప‌టికే ఆ పాత్ర మీద ఆస‌క్తి ఉన్న‌ట్ట వినికిడి. కాబ‌ట్టి సునీల్ డేట్లున్న ఇద్ద‌రు, ముగ్గురు నిర్మాత‌లు 'అంధాదున్' రీమేక్ రైట్ల కోసం కుస్తీ ప‌డుతున్నారు. మ‌రోవైపు అల్లు అర్జున్‌-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమాలోనూ, ర‌వితేజ 'డిస్కోరాజా'లోనూ సునీల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. హీరో నుంచి క‌మెడియ‌న్‌గా ట‌ర్న్ అయిన సునీల్‌కు ఇటీవ‌ల విడుద‌లైన 'చిత్ర‌ల‌హ‌రి' ఫ‌ర్వాలేద‌నిపించింది. మిగిలిన సినిమాల ప‌రిస్థితి విడుద‌లైతేగానీ చెప్ప‌లేం. 

More News

అంజలి, లక్ష్మీ రాయి ప్రధానపాత్రల్లో ఆనంద భైరవి..!!

అంజలి, లక్ష్మీ రాయి ప్రధానపాత్రలో ఆదిత్ అరుణ్ ప్రత్యేక పాత్రలో "ఆనంద భైరవి" చిత్రం హరి వేన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఇటికేల రమేష్ రెడ్డి నిర్మాతగా రూపొందుతుంది

ఇళయరాజా క్లాప్, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ తో ఘనంగా ప్రారంభమైన ఆది పినిశెట్టి "క్లాప్"

విభిన్నమైన పాత్రలను చేస్తూ వెర్సటైల్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్న  ఆది పినిశెట్టి మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారు. అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యూత్ ఫుల్ ఎంగేజింగ్ థ్రిల్లర్ 'యురేక' చిత్రం..!!

కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో  లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత నిర్మాత గా తెరకెక్కిన చిత్రం 'యురేక'.. యూత్ ఫుల్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా  తెరకెక్కుతున్

ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేష‌న్‌కు మెగాస్టార్ చిరంజీవి చేయూత

అడగనిదే అమ్మ అయినా పెట్టదని అంటుంటారు. మెగాస్టార్ చిరంజీవిగారిని అడగకుండానే సినిమా జర్నలిస్టులను ఇంటికి ఆహ్వానించి మరీ వారి ఆరోగ్య భద్రతకు సహాయం చేశారు. మెగా మనసును చాటుకున్నారు.

హీరో మోహన్ కృష్ణ జన్మదినం సందర్భంగా  'గ్యాంగ్ లీడర్' చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల..!!

మాణిక్యం మూవీస్, ఎస్.ఎమ్.కె ఫిలిమ్స్ పతాకాలపై  సింగులూరి  మోహన్ రావు నిర్మాతగా సిహెచ్.రవి కిషోర్ బాబు దర్శకత్వంలో బావమరదలు చిత్ర ఫేమ్ మోహన్ కృష్ణ , హరిణి రెడ్డి హీరో హీరోయిన్ లు గా నటిస్తున్న చిత్రం "