close
Choose your channels

నేపాల్‌కు స‌న్నీలియోన్ సెగ‌

Saturday, June 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేపాల్‌కు స‌న్నీలియోన్ సెగ‌

శృంగార‌తార స‌న్నీలియోన్ ఇండియ‌న్ సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌లోనే కాదు.. ప్ర‌త్యేక పాత్ర‌లు, కీల‌క పాత్ర‌ల్లోనూ న‌టిస్తూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇప్పుడీ హాట్ స్టార్ నేపాల్‌లో సెగ ర‌గిలించ‌డానికి సిద్ధ‌మైంది. ఈమె `పాస్ వ‌ర్డ్‌` అనే నేపాలీ సినిమాలో న‌టించింది. ఆ సినిమాలో సాంగ్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది స‌న్నీలియోన్‌. ఇప్ప‌టికే సినిమా ప్రోమోను ప్రేక్ష‌కులు ఆద‌రించార‌ని, ఈ పాట‌తో నేపాలీ సినిమాల్లోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంద‌ని కూడా ఈ సంద‌ర్భ‌లో సన్నీలియోన్ తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం స‌న్నీలియోన్ `కోకోకోలా` అనే సినిమాలో న‌టిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.