మరో యువ దర్శకుడితో సూపర్ స్టార్...

  • IndiaGlitz, [Monday,July 31 2017]

ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఇప్పుడు పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో 'కాలా' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌బాలి త‌ర్వాత పా రంజిత్‌కు వెంట‌నే ర‌జ‌నీకాంత్ డేట్స్ ఇవ్వ‌డం అప్ప‌ట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. కాగా ఇప్పుడు సూప‌ర్‌స్టార్ మ‌రో యంగ్ డైరెక్ట‌ర్‌తో కలిసి ప‌నిచేయ‌నున్నాడ‌ని స‌మాచారం.

కోలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం ధ‌నుష్‌తో 'పొల్లాధ‌వ‌న్' సినిమా చేసిన ద‌ర్శ‌కుడితో ర‌జ‌నీకాంత్ క‌లిసి ప‌నిచేయ‌నున్నాడ‌ట‌. వెట్రిమార‌న్ ద‌ర్శ‌కుడిగానే కాకుండా విశార‌ణై, కాక్కాముట్టై సినిమాల‌ను నిర్మించాడు. ర‌జ‌నీకాంత్ కోసం వెట్రిమార‌న్ ఓ క‌థ‌ను సిద్ధం చేసి రీసెంట్‌గా వినిపించాడ‌ట‌. ర‌జ‌నీకాంత్‌కు క‌థ న‌చ్చినా ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌ట‌. అన్ని కుదిరితే ర‌జ‌నీకాంత్ మ‌రో యంగ్ డైరెక్ట‌ర్‌తో త‌దుప‌రి సినిమా ఉంటుంది మ‌రి.

More News

శింబు ప్రయోగం...

హీరో శింబు తన సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం ఉండాలనుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు.

విలక్షణమైన పాత్రలో వరలక్ష్మి

కేవలం గ్లామర్ సాంగ్ లకో,పాత్రలకు పరిమితం కావాలనుకోవడం లేదు వరలక్ష్మి శరత్ కుమార్.

ఎన్టీఆర్ పాటలీకైంది...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం'జై లవకుశ'.

దేవుడి దయతో విష్ణు సురక్షితం - మోహన్ బాబు

మంచు విష్ణు ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర సినిమా చిత్రీకరణలో ఉన్నాడు.

పోలీస్ ఆఫీసర్స్ గర్వపడేలా నటించిన సందీప్ కిషన్

పోలీస్ అంటే రక్షకభటుడు అంటారు.కాని అలాంటి రక్షకభటులు దగ్గరకి వెళ్ళాలంటే ఏదో తెలియని భయం తెలియకుండా వాళ్ళంటే భక్షకభటులు