సూర్య '24' లో క్రికెటర్....

  • IndiaGlitz, [Sunday,May 01 2016]

స్టార్ హీరో సూర్య ఇప్పుడు హీరోగా, నిర్మాతగా నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించాడు. సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం మే 6న విడుదలవుతుంది. టైమి ట్రావెల్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఓ ప్రముఖ క్రికెటర్ నటిస్తున్నాడని హీరో సూర్య ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆ క్రికెటర్ ఎవరో మాత్రం సూర్య చెప్పలేదు. ఆ సస్పెన్స్ వీడాలంటే మే 6 వరకు ఆగాల్సిందేనంటున్నారు.

More News

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కబాలి టీజర్..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కబాలి.ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్తున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న 'బంతిపూల జానకి'

ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నిర్మాణమవుతున్న 'బంతిపూల జానకి' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.

విడుదల సన్నాహాల్లో 'మదగజరాజ'

సూపర్ మాస్ హీరో విశాల్-గ్లామర్ క్వీన్స్ అంజలి-వరలక్ష్మీశరత్ కుమార్ జంటగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుందర్ సి.దర్శకత్వంలో రూపొందిన 'మదగజరాజ'

అభిమానులకు సుప్రీమ్ పాటను చూపించిన సాయి ధరమ్ తేజ్ - దిల్ రాజు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా,బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా,పటాస్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపిందిన చిత్రం సుప్రీమ్.

విక్ర‌మ్ కి తెలుగు హీరోలు క‌న‌ప‌డ‌లేదా..?

చెన్నై వ‌ర‌ద‌ల భీభ‌త్సం ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలించింది.  టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు సైతం క‌దిలివ‌చ్చి త‌మ వంతు స‌హాయ స‌హ‌కారాల్ని అందించారు. ముఖ్యంగా  తెలుగు యువ‌ క‌థానాయ‌కులు అంతా క‌ల‌సి ఒక టీమ్ గా ఏర్ప‌డి చెన్నై కోసం ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేసారు.