మళ్లీ వాయిదావేసిన సూర్య

  • IndiaGlitz, [Friday,November 27 2015]

ఏదైనా సినిమా ఓ సారి వాయిదా ప‌డిందంటే.. మ‌ళ్లీ మ‌ళ్లీ అదే బాట ప‌డుతుంది. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో ఉంది త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌ కీల‌క పాత్ర‌లో న‌టించిన 'ప‌సంగ 2' అనే త‌మిళ చిత్రం. తెలుగులో 'మేము' పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమాని మొద‌ట న‌వంబ‌ర్ 27న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల డిసెంబ‌ర్ 4కి వాయిదా వేశారు. తీరా చూస్తే.. ఈ సినిమాని మ‌రోసారి వాయిదా వేశారు. ఈ సారి విడుద‌ల తేది డిసెంబ‌ర్ 24. వాయిదాల ప‌ర్వంలో ఉన్న ఈ సినిమా.. ఈ సారైనా అనుకున్న స‌మ‌యానికి వ‌స్తుందో లేక మ‌ళ్లీ వాయిదా పడుతుందో చూడాలి. 'మేము'లో అమ‌లా పాల్‌, బిందు మాధ‌వి ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

More News

'తను నేను' మూవీ రివ్యూ

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా చిత్రాలు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్నిర్మించిన పి.రామ్మోహన్ అష్టాచమ్మాతో నాని, ఉయ్యాలా జంపాలాతో రాజ్ తరుణ్ లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

'సైజ్ జీరో' మూవీ రివ్యూ

ఇప్పుడు యూత్ అందరూ ఎక్సర్సైజ్ లు చేసి బాడీలు పెంచుతుంటారు. కానీ ఈ ఫిట్నెస్ లపై ఆధారపడి కొన్ని సెంటర్స్వారు కొద్దిరోజుల్లోనే సన్నబడిపోతారు అంటుంటారు. అలాగే మనకు కనపడే అమ్మాయిల్లో లావుగా ఉండి పెళ్ళి కానీ అమ్మాయిలుంటారు.

నిత్యా మీనన్ హీరోయిన్ కాదట

పాత్ర నచ్చితే చాలు..నిడివితో సంబంధం లేకుండా సినిమా చేసేస్తుంటుంది నిత్యా మీనన్.నిన్నటికి నిన్న 'సన్నాఫ్ సత్య మూర్తి''లో హీరోయిన్ కి తక్కువ..

అల్లు అర్జున్ బాటలో అనుష్క?

ఈ సంవత్సరం అనుష్క కెరీర్ లో ప్రత్యేకమని చెప్పాలి.ఎందుకంటే..ఈ సంవత్సరం అనుష్క నటించిన తెలుగు సినిమాలన్నీ యాక్టింగ్ స్కోప్ ఉన్నవే.'బాహుబలి','రుద్రమదేవి'లతో ఇప్పటికే తన గురించి మాట్లాడేలా చేసిన అనుష్క..

విక్రమ్ సినిమాకి మార్పులే మార్పులు

'శివపుత్రుడు','అపరిచితుడు'వంటి తమిళ అనువాదాలతో తెలుగులోనూ మార్కెట్ ని పొందాడు విక్రమ్.పలు తెలుగు చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ..