వెంకీ సినిమాలో సూర్య‌...

  • IndiaGlitz, [Friday,August 17 2018]

విక్ట‌రీ వెంక‌టేశ్ ఈ మ‌ధ్య మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో న‌టిస్తున్నారు. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో ఎఫ్ 2లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా..మ‌రోవైపు మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో 'వెంకీమామ‌'(విన‌ప‌డుతున్న పేరు) సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా త్రినాథ రావు న‌క్కిన చిత్రంలో కూడా వెంక‌టేశ్ న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

కామెడీ ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రంలో త‌మిళ హీరో సూర్య ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌. అది కూడా పోలీస్ పాత్ర‌లో.. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలను ప్ర‌క‌టించ‌నున్నారు. ప్ర‌స్తుతం సూర్య హీరోగా కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు.

More News

సుధీర్ బాబు రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్  ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ప్రారంభం

యంగ్ హీరో సుధీర్ బాబు కొత్త సినిమా నేడు రామానాయుడు స్టూడియో లో ఘనం గా ప్రారంభమయ్యింది.. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా

జ‌య‌ల‌లిత పాత్ర‌లో ఎవ‌రంటే...?

లెటెస్ట్ హాట్  టాపిక్ జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌పై ర‌న్ అవుతోంది. ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

ఆది సాయికుమార్, డైమండ్ రత్నబాబుల 'బుర్ర కథ' సినిమా ప్రారంభోత్సవం.

రచయిత గా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్న బాబు  తొలిసారి డైరెక్టర్ గా రాబోతున్నారు.. శుక్రవారం లాంచ్ అయిన ఈ సినిమాలో యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరో గా నటిస్తున్నారు..'బుర్రకథ' 

బాలీవుడ్ రీమేక్‌లో అజిత్‌...

క‌మ‌ర్షియ‌ల్ హీరోగా పేరున్న త‌మిళ స్టార్ హీరో అజిత్ త‌దుపరి ఓ బాలీవుడ్ రీమేక్‌లో న‌టించ‌బోతున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

కేర‌ళ‌కు 'గీత గోవిందం' నిర్మాత విరాళం...

నిన్న తెలుగులో విడుద‌లైన 'గీత గోవిందం' తిరుగులేని విజ‌యాన్ని సాధించింది. సూప‌ర్‌హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది.