'పెన్సిల్' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసిన హీరో సూర్య

  • IndiaGlitz, [Friday,April 08 2016]

జి.వి.ప్రకాష్‌, శ్రీదివ్య జంటగా మణి నాగరాజ్‌ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'పెన్సిల్‌'. ఎం.పురుషోత్తం సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై సక్సెస్‌ఫుల్‌ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఉగాది సందర్భంగా సాయంత్రం 4.30 గంటలకు హీరో సూర్య విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
జి.వి.ప్రకాష్‌కుమార్‌, శ్రీదివ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో షరీఖ్‌ హాసన్‌, విటివి గణేష్‌, ఊర్వశి, టి.పి.గజేంద్రన్‌, అభిషేక్‌ శంకర్‌, ప్రియా మోష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: గోపీ అమర్‌నాథ్‌, ఎడిటింగ్‌: ఆంటోనీ, ఆర్ట్‌: రాజీవన్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: శ్రీమణి, నిర్మాణ నిర్వహణ: వడ్డీ రామానుజం, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మణి నాగరాజ్‌

More News

రాజశేఖర్ ని తేజ తీసేయడానికి కారణం ఇదే..

తేజ తెరకెక్కిస్తున్న చిత్రంలో ఒకప్పటి యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ విలన్ గా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.దీంతో..

ఉగాది సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ 'బహ్మోత్సవం' ఫస్ట్ లుక్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా పి.వి.పి.సినిమా,ఎం.బి.ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లిమిటెడ్ పతాకాలపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో

నిర్మాణాంతర కార్యక్రమాలలో వర్మ vs శర్మ

మాస్టర్ చంద్రాంషువు నార్ని సమర్పణలో పాలిన్ డ్రోమ్ పిక్చర్స్ పతాకం పై గిరిబాబు,జూ.రేలంగి టైటిల్ రోల్ లో బాబ్ రతన్,బిందు బార్బీ జంటగా నటిస్తున్న చిత్రం 'వర్మ vs శర్మ'.

'సిద్ధార్ధ' చిత్రీకరణ పూర్తి

'జీనియస్','రామ్ లీల' చిత్రాల ద్వారా రామదూత క్రియేషన్స్ కి ఓ బేనర్ వేల్యూ తెచ్చుకోగలిగారు నిర్మాత దాసరి కిరణ్ కుమార్.

మ‌హేష్..చెప్పులు తొడుగుతుంది అత‌నికే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు. కొత్త సంవ‌త్స‌ర కానుక‌గా జ‌న‌వ‌రి 1న బ్ర‌హ్మోత్స‌వం టీజ‌ర్ రిలీజ్ చేసారు.