సూర్య సినిమా వాయిదా?

  • IndiaGlitz, [Thursday,July 26 2018]

హీరో సూర్య ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.జి.కె(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది. ఈ సినిమా విడుద‌ల వాయిదాప‌డేలా క‌న‌ప‌డుతుంది. నిజానికి ఈ సినిమాను దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌నుకున్నారు.

కానీ లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం డైరెక్ట‌ర్ సెల్వ‌రాఘ‌వ‌న్‌కి అనారోగ్యం కార‌ణంగా షెడ్యూల్ వాయిదా ప‌డింద‌ట‌. దాని కార‌ణంగా విడుద‌ల కూడా వాయిదా ప‌డుతుందని అంటున్నారు. త్వ‌ర‌లోనే వివ‌రాలు తెల‌స్తాయి.

More News

తెలుగులో జాన్వీ క‌పూర్‌?

తెలుగు, త‌మిళ చిత్రాల్లో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి మెప్పించిన అల‌నాటి న‌టి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ రీసెంట్ మూవీ 'ద‌ఢ‌క్‌'తో స‌క్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే.

'బాహుబ‌లి 2' రోజునే 'సాహో'

బాహుబ‌లితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో 'సాహో' సినిమాలో న‌టిస్తున్న గ‌తి తెలిసిందే.

తెలుగులో రేణుదేశాయ్ డైరెక్ష‌న్‌...

హీరోయిన్‌గా, ఎడిట‌ర్‌, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌, నిర్మాత‌, ద‌ర్శ‌కత్వం ఇలా అన్ని విభాగాల్లో త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీశ్రీమ‌తి రేణుదేశాయ్.

బెల్లంకొండ‌తో పాయ‌ల్‌....

రీసెంట్‌గా విడుద‌లైన 'ఆర్ ఎక్స్ 100' చిత్రం సెన్సేష‌న‌ల్ స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రొమాన్స్ సన్నివేశాల్లో హాట్ హాట్‌గా న‌టించిన పాయల్ రాజ్‌పుత్ ..

'యన్.టి.ఆర్'లో కైకాల సత్యనారాయణ

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న యన్.టి.ఆర్ బయోపిక్