సూర్య సినిమా షూటింగ్ పూర్తి...

  • IndiaGlitz, [Thursday,May 04 2017]

తెలుగు, త‌మిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌డు. అందుకే సూర్య యూనివ‌ర్స‌ల్‌గా తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కులకు న‌చ్చే విధంగా సినిమాల్లో న‌టిస్తుంటాడు. ఇప్పుడు సూర్య న‌టిస్తున్న చిత్ర 'తానా సెంద కూట్ట‌మ్‌'. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం నేటితో చిత్రీక‌ర‌ణంతా పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకోనుంది.

ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సూర్య స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై జ్ఞాన‌వేల్ రాజా, లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

More News

రేపే నాని కొత్త సినిమా...

నేచురల్ స్టార్ నాని డబుల్ హ్యాట్రిక్ హిట్ మూవీస్ చేసి ఇప్పుడు శివ నిర్మాణ దర్శకత్వంలో

మే 6న మళ్లీ వస్తున్న 'మన్యం పులి'

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన సినిమా 'మన్యంపులి'.

కింగ్ నాగార్జున విడుదల చేస్తున్న హీరో తరుణ్ 'ఇది నా లవ్ స్టోరీ' టీజర్

అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్టైనర్స్ బ్యానర్పై తరుణ్, ఓవియా హీరో హీరోయిన్లుగా రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మిస్తోన్న చిత్రం `ఇది నా లవ్స్టోరీ.

మే12న ప్రపంచ వ్యాప్తంగా 'వెంకటాపురం' విడుదల

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ &తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం.

నారా రోహిత్, శ్రీయా శరణ్, శ్రీవిష్ణు, సత్యదేవ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రం 'వీర భోగ వసంత రాయలు'

2016 చివరలో విడుదలై సినీప్రేక్షకుల్ని, విమర్శకులని సైతం మనసుతో కంటతడి పెట్టించిన వినూత్నకథా చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు. ఈ చిత్రంలో నారారోహిత్, శ్రీవిష్ణు కలసి నటించారు.