సూర్య త‌దుప‌రి చిత్రం ద‌ర్శ‌కుడు ఇత‌డే..

  • IndiaGlitz, [Thursday,May 19 2016]

సూర్య ప్ర‌స్తుతం సింగం, సింగం 2 చిత్రాల సీక్వెల్ సింగం 3 లో న‌టిస్తున్నారు. సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టిస్తున్న ఈ చిత్రాన్ని హ‌రి తెర‌కెక్కిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న సింగం 3 చిత్రాన్నిఅక్టోబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...సూర్య త‌దుప‌రి చిత్రాన్ని ర‌జ‌నీకాంత్ తో క‌బాలి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తో చేయ‌నున్నార‌ని చెన్నై స‌మాచారం.

రంజిత్ క‌బాలి చిత్రం త‌ర్వాత స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ లో రెండు చిత్రాలు చేయ‌డానికి అంగీక‌రించాడ‌ట‌. ఒక చిత్రం సూర్య‌తో, మ‌రో చిత్రం కార్తీతో. ముందుగా రంజిత్ సూర్య‌తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ త్వ‌ర‌లో రానున్న‌ట్టు స‌మాచారం.

More News

జ‌న‌తా గ్యారేజ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు.

హాలివుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో ముస్తాబవుతున్న సంజీవని

హాలివుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో విభిన్న కథాంశం తో తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం సంజీవని. రవి వీడే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ హిమాలయాలు, రోటాంగ్, మనాలి, నల్లమల తదితర లొకేషన్లలో చాలా సాహసోపేతంగా చిత్రీకరించబడింది.

ర‌జ‌నీకాంత్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి త‌మిళ‌నాడులో ఎంత‌టి అభిమాన‌బ‌లం ఉందో...ప్ర‌త్యేకించి చెప్ప‌వ‌ల‌సి అవ‌స‌రం లేదు. ఇంకా చెప్పాలంటే..ర‌జ‌నీకాంత్ కి ఒక్క త‌మిళ‌నాడులోనే కాదు తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనే కాకుండా విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు.

క‌మ‌ల్ హాస‌న్‌, బాల‌కృష్ణ ఇద్ద‌రికీ ఒకేలా..

క‌మ‌ల్ హాస‌న్‌, బాల‌కృష్ణ ఇప్ప‌టివ‌ర‌కు స్క్రీన్ షేర్ చేసుకున్న సంద‌ర్భాలైతే లేవు కానీ.. ఈ ఇద్ద‌రికీ త‌మ త‌మ కొత్త చిత్రాల విష‌యంలో ఒకే ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. అదేమిటంటే.. త‌మ వార‌సులని ఆయా చిత్రాల‌లో ఏదో రూపంలో భాగం చేయ‌డం.

శేఖ‌ర్ క‌మ్ముల 'గోదావ‌రి'కి 10 ఏళ్లు

2004నాటి వానాకాలంకి 'కాఫీలాంటి సినిమా' అంటూ 'ఆనంద్' రూపంలో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు ఓ కొత్త ప్ర‌య‌త్నాన్ని తెచ్చి సైలెంట్ హిట్ కొట్టిన ఘ‌న‌త క్లాస్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌ది.