'ఎన్‌.జి.కె' రిలీజ్ డేట్ ఫిక్స్

  • IndiaGlitz, [Tuesday,March 26 2019]

తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న క‌థానాయ‌కుడి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది.

ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా మే 31న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. అదే రోజున తెలుగులో 'డియ‌ర్ కామ్రేడ్‌' విడుద‌ల‌వుతుండ‌టం విశేషం.

More News

పవన్ సీఎం అయితే మొదటి సంతకం...

"2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ ప్ర‌భుత్వాన్ని స్థాపించి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి అయితే నా మొద‌టి సంత‌కం రైతుల పెన్ష‌న్ ఫైల్ పైన , రెండో సంత‌కం ఆడ‌ప‌డుచుల‌కు ఉచిత గ్యాస్

'ఛ‌పాక్' లో దీపికా ఫ‌స్ట్‌లుక్‌

రాజ‌ధాని ఢిల్లీలో ల‌క్ష్మీ అగ‌ర్వాల్‌పై జ‌రిగిన యాసిడ్ దాడి అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నంగా మారింది. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ యాసిడ్ దాడికి కుంగిపోకుండా.. త‌న‌లా దేశంలో యాసిడ్

నీచ‌మైన మ‌గాళ్ల‌కు ఆయ‌నొక ఉదాహ‌ర‌ణ

సీనియ‌ర్ న‌టుడు రాధారవి న‌య‌న‌తార‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు రాధార‌విపై త‌మిళ సినీ ఇండ‌స్ట్రీ, డిఎంకె పార్టీ పెద్ద ఎత్తున మండిప‌డ్డారు. రాధార‌వి

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌కు ఈసీ అనుమ‌తి

దివంగ‌త నేత ఎన్టీఆర్ జీవితంలో ఓ ఘ‌ట్టంతో తెర‌కెక్కిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌'. లక్ష్మీ పార్వ‌తి ఎన్టీఆర్ జీవితంలో ప్ర‌వేశించిన ద‌గ్గ‌రి నుండి ఆయ‌న త‌న ముఖ్య‌మంత్రిని ఎలా కోల్పోయారు.

త‌ప్పు ఒప్పుకొన్న రాధార‌వి

ప్ర‌ముఖ న‌టి న‌య‌న‌తార ప‌ట్ల రాధార‌వి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు ఒక్క‌సారిగా కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడా ఉలిక్కిప‌డింది. మ‌హిళ‌ల ప‌ట్ల వేదిక‌ల మీద అస‌భ్య‌క‌రంగా మాట్లాడ‌టం త‌ప్పు అని ఖండించింది.