close
Choose your channels

సూర్య 'ఎన్‌.జి.కె' రిలీజ్ డేట్‌

Friday, October 26, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్య ఎన్‌.జి.కె రిలీజ్ డేట్‌

హీరో సూర్య ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది.

నిజానికి ఈ సినిమాను దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ డైరెక్ట‌ర్ సెల్వ‌రాఘ‌వ‌న్‌కి అనారోగ్యం కార‌ణంగా సినిమా వాయిదా ప‌డింది.

తాజాగా కోలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది. సాయిప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.