హరితో మరోసారి సూర్య...

  • IndiaGlitz, [Tuesday,April 25 2017]

హీరో సూర్య‌, డైరెక్ట‌ర్ హ‌రి అంటే సినీ ప్రేక్ష‌కుడికి ఎవ‌రికైనా వెంట‌నే గుర్తుకొచ్చేది సింగం ఫ్రాంఛైజీ. సింగం మూడు బాగాలు ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన‌వే. ఇప్పుడు ఈ హిట్ కాంబినేష‌న్ మ‌ళ్ళీ క‌ల‌వ‌నుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఈ విష‌యంపై డైరెక్ట‌ర్ హ‌రి కూడా అవునన్న‌ట్లుగానే చెప్పాడు. అయితే ప్రస్తుతం విక్ర‌మ్, త్రిష‌ల‌తో హ‌రి రూపొందిస్తున్న సామి 2 సినిమా చిత్రీక‌ర‌ణ ముగిసిన త‌ర్వాత ఆలోచిస్తాన‌ని చెప్పాడు. సూర్య కూడా ఇప్పుడు విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తానా సెంద‌కూట్ట‌మ్ చేస్తున్నాడు, డైరెక్ట‌ర్ సెల్వ‌రాఘ‌వ‌న్‌తో మ‌రో సినిమా చేయబోతున్నాడు. త‌ర్వాతే సూర్య‌, హ‌రి కాంబినేస‌న్ చిత్రం సెట్స్‌లోకి వచ్చే అవ‌కాశాలున్నాయంటున్నారు.

More News

వర్మను బతిమాలుకున్న రాజమౌళి...

'బాహుబలి 2' సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.రాజమౌళి అండ్ టీం ప్రమోషన్స్ లో

చరణ్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి...

మెగాపవర్ స్టార్ రాంచరణ్ రీసెంట్ గా ధృవ చిత్రంతో మంచి సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.

ఆ కాఫీ అంటే సూర్యకి భయమట....

నా చేతి కాఫీ అంటే హీరో సూర్య భయపడి పారిపోతాడు...

హర్రర్ సస్పెన్స్ ఎంటర్ టైనర్ గా 'టిక్ టాక్'

పి.హెచ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న హార్రర్,ఫన్,లవ్ కాన్సెప్ట్ మూవీ సినిమా 'టిక్ టాక్'.హోప్ చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకుని,

'రక్షకభటుడు' పాటను విడుదల చేసిన మారుతి

రక్ష,జక్కన్న వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు తర్వాత దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో