close
Choose your channels

సూర్య‌, శివ సినిమా అప్‌డేట్‌

Monday, May 27, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్య‌, శివ సినిమా అప్‌డేట్‌

హీరో సూర్య ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన `ఎన్‌.జి.కె` ఈ నెల 31న విడుద‌ల‌వుతుంది. దీని త‌ర్వాత కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో `కాప్పాన్‌` సినిమా ఆగ‌స్ట్ చివ‌రి వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. కాగా సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో `సూర‌రై పోట్రు` సినిమా శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. డైరెక్ట‌ర్ శివ సినిమాను ప‌ల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌. ఆగ‌స్ట్‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌లో సినిమా నిర్మితం కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.