సుస్మితా సేన్ పెళ్లి

  • IndiaGlitz, [Friday,November 09 2018]

మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్ పెళ్లి చేసుకోనుంది. లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ కార‌ణంగానే ఆమె పెళ్లి చేసుకుంటుంది. 42 ఏళ్ల సుస్మితాసేన్ త‌న కంటే 15 ఏళ్లు చిన్న‌వాడైనా రోహ‌మాన్ అనే మోడ‌ల్‌ను పెళ్లి చేసుకోనుంది. గ‌త కొంత‌కాలంగా వీరిద్ద‌రూ క‌లిసి జీవిస్తున్నారు.

సుస్మితా పెంపుడు పిల్ల‌ల‌తో రోహ‌మాన్ వీడియో, ఫోటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఓ ష్యాష‌న్ షోలో సూప‌ర్ మోడ‌ల్ రోహ‌మాన్‌ను సుస్మితా క‌లుసుక‌న్నార‌ట‌. ఒక‌రికొక‌రు న‌చ్చ‌డ‌మే కాకుండా సుస్మితా పిల్ల‌లు రినీ, అనీష్‌ల‌కు కూడా రొహ‌మాన్ న‌చ్చారు. వ‌చ్చే ఏడాదిలోనే వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌నేది స‌మాచారం.

More News

అనుష్క చిత్రాన్ని క‌న్‌ఫ‌ర్మ్ చేసిన కోన‌

అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి, భాగ‌మ‌తి వంటి చిత్రాల్లో మ‌హిళా ప్రాధాన్య‌త పాత్ర‌లు పోషించి త‌న‌దైన న‌ట‌న‌తో వాటికి ప్రాణం పోసిన న‌టి అనుష్క ఇప్పుడు గ్యాప్ తీసుకుంది.

సిరివెన్నెలగా ప్రియమణి

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని ఎన్నో ప్రశంసలు అందుకున్న ప్రియమణి... తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

విశాల్ డైరెక్ష‌న్‌

హీరో, నిర్మాత‌గా రాణిస్తున్న విశాల్ మ‌రో ప‌క్క న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడిగా కూడా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

డిసెంబర్ 21 న విడుదల కాబోతున్న 'అంతరిక్షం 9000 KMPH' .!!

తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి స్పేస్ నేపథ్యంతో వస్తున్న సినిమా 'అంతరిక్షం 9000 KMPH '.. ఈ సినిమాను డిసెంబర్ 21 న విడుదల

'ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్' ఫ‌స్ట్‌లుక్‌కి ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌

శ‌షా చెట్రి(ఎయిర్ టెల్ మోడ‌ల్‌) ,ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్,  మ‌నోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి ర‌వి, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌ధారులుగా