అనన్యగా ఆకట్టుకోనున్న తాప్సీ

  • IndiaGlitz, [Thursday,February 09 2017]

నవతరం కథానాయికల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు.. బాలీవుడ్ లోనూ రాణిస్తున్న భామ తాప్సీ. నిన్నటివరకూ గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన తాప్సీ, "పింక్" మొదలుకొని అన్నీ వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకొంటూ నటిగా మంచి గుర్తింపు సాధించింది.

తాప్సీ నటించిన తాజా చిత్రం "ఘాజి". ఈ చిత్రంలో రెఫ్యూజీగా "అనన్య"గా తాప్సీ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందని "ఘాజి" చిత్ర బృందం చెబుతోంది. ఈనెల 17న విడుదలకానున్న "ఘాజి"కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన "టీజర్"కు విశేషమైన స్పందన లభిస్తోంది.

ముఖ్యంగా.. సదరు టీజర్ కు మెగాస్టార్ చిరంజీవిగారు చెప్పిన వాయిస్ ఓవర్ కు చాలా మంచి రెస్పాన్స్ లభిస్తోందని, ఇదే తరహా రెస్పాన్స్ థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి!

More News

ఆర్జీవీ పుట్టినరోజున రానున్న సర్కార్ 3

గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం 'సర్కార్ 3'. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సర్కార్ సిరీస్ లో 3వ భాగం కావడం విశేషం.

'ఓం నమో వేంకటేశాయ' నా కెరీర్ లో ది బెస్ట్ చిత్రం అవుతుంది : కింగ్ నాగార్జున

అక్కినేని నాగార్జున ` దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృపా ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ‘శిరిడిసాయి’ నిర్మాత ఎ. మహేష్రెడ్డి నిర్మించిన భక్తిరస కథా చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’.

సినిమా కోసం తాప్సీ బెంగాలీ నేర్చుకుంది

దగ్గుబాటి రానా హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఘాజీ. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో నిర్మించిన ఈ చిత్రం 1971 బ్యాక్డ్రాప్లో జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అండర్వాటర్లో జరిగిన యుద్ధనౌక పేరే ఘాజీ. ఈ సినిమాలో తాప్సీ ఓ కీలకపాత్రలో నటించింది.

నానితో మలయాళ ముద్దుగుమ్మ...

సిద్దార్థ, శృతిహాసన్, హన్సికలతో రూపొందిన సినిమా ఓ మై ఫ్రెండ్ అనే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్రాజు నిర్మించాడు.

సింగం తెలుగు షోలు ఆగాయి...

సూర్య, అనుష్క, శృతిహాసన్లు హీరో హీరోయిన్లుగా తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్రాజా నిర్మించిన ఈ చిత్రం `సింగం3`. ఈ సినిమాను తెలుగులో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు.