close
Choose your channels

మ‌ల‌యాళంలోకి త‌మ‌న్నా

Sunday, August 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌ల‌యాళంలోకి త‌మ‌న్నా

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మ‌ల‌యాళ ఎంట్రీకి సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే తమిళంలో దేవి, దేవి2 వంటి హార‌ర్ చిత్రాల్లో న‌టించిన త‌మ‌న్నా.. ఇప్పుడు మ‌రో హార‌ర్ కామెడీ చిత్రంలో న‌టించ‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మ‌మేమంటే.. ఈ చిత్రం మ‌ల‌యాళంలో రూపొంద‌నుంది. `సెంట్ర‌ల్ జ‌యిలే ప్రెత‌మ్‌` పేరుతో ఈ సినిమా రూపొందుతుంది.

జైలులోని ఓ దెయ్యం క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. త‌మ‌న్నా మెయిన్ లీడ్‌గా న‌టించ‌నుంది. లేడీ డైరెక్ట‌ర్ సంధ్య మీన‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం కాకుండా త‌మిళంలో ఓ సినిమా, తెలుగులో సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంలో త‌మ‌న్నా న‌టించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.