అలా చేస్తే తప్పు ఏమిటి అని ప్రశ్నిస్తున్న తమన్నా..!

  • IndiaGlitz, [Monday,September 26 2016]

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా అలా చేస్తే త‌ప్పు ఏమిటి అని ప్ర‌శ్నిస్తుంది...ఇంత‌కీ ఏ విష‌యంలో అంటారా..? స్పెష‌ల్ సాంగ్స్ విష‌యంలో..! అల్లుడు శీను, స్పీడున్నోడు చిత్రాల్లో త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ చేసింది. తాజాగా మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ మ‌న‌వ‌డు, మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ న‌టించిన జాగ్వార్ సినిమాలో త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ చేసింది.
స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌డానికి కార‌ణం ఏమిటి అని త‌మ‌న్నాని అడిగితే...నా వ‌ల‌న సినిమాకి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ వ‌స్తుంది అంటే స్పెష‌ల్ సాంగ్ చేయ‌డంలో త‌ప్పు ఏమిటి..? అని ప్ర‌శ్నిస్తుంది. పైగా స్పెష‌ల్ సాంగ్ చేయ‌డానికి మంచి రెమ్యూన‌రేష‌న్ ఇస్తుంటే ఇక చేయ‌డానికి అభ్యంత‌రం ఏముంటుంది అంటూ త‌న మ‌న‌సులో మాట చెప్పేసింది. అది సంగ‌తి..!

More News

ప్ర‌భుదేవ‌ని బాధ‌పెట్టిన చిరంజీవి..!

ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవ న‌టించిన తాజా చిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని విజ‌య్ తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని త‌మిళ్ లో ప్ర‌భుదేవ నిర్మిస్తుండ‌డం విశేషం.

ఆ విష‌యంలో స‌మంత‌లా నేను ఎందుకు చేయాలి..? - త‌మ‌న్నా

అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంటూ ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో రూపొందుతున్న అభినేత్రి సినిమాలో త‌మ‌న్నా న‌టించింది.

మోహ‌న్ లాల్ - స‌త్య‌రాజ్ ఇద్ద‌రూ ఇద్ద‌రే

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌` తమిళ టాప్‌ స్టార్‌ సత్యరాజ్‌` బ్యూటీక్వీన్‌ అమలాపాల్‌ మలయాళంలో నటించగా ఘనవిజయం సాధించిన చిత్రానికి తెలుగు  అనువాదంగా వస్తున్న చిత్రం ‘ఇద్దరూ ఇద్దరే’. జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.ఆర్‌.ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కందల కృష్ణారెడ్డి తెలుగులో నిర్మిస్తున్నారు.

ఈరోజు షూటింగ్ లో పాల్గొన్న కాటమరాయుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కాటమరాయుడు.

ప్రేమంటే సూప‌ర్...అయితే ఆ విష‌యం గురించి ఇప్పుడు ఏమీ మాట్లాడ‌ను - ప్ర‌భుదేవా

కొరియోగ్రాఫ‌ర్ గా, హీరోగా, డైరెక్ట‌ర్ గా...ఇలా త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఏర్ప‌చుకుని..ముఖ్యంగా ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ అనే క్రేజు -  ఇమేజు సొంతం చేసుకున్న‌ గ్రేట్ కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌భుదేవా.