డాక్టరైన తమన్నా..

  • IndiaGlitz, [Tuesday,July 25 2017]

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇప్పుడు డాక్ట‌ర్‌గా మారింది. శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త‌మ‌న్నా సినిమాల‌తో బిజీగా మారిపోయి, చ‌దువును ప‌క్క‌న పెట్టేసింది. అయితే చ‌దువుకోక‌పోయినా త‌మ‌న్నా డాక్ట‌ర‌య్యింది. హీరోయిన్‌గాఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా రాణిస్తున్న కార‌ణంగా గుజరాత్‌కు చెందిన కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అక్రిడిటేషన్‌ కమిషన్‌' అనే స్వచ్ఛంద సంస్థ త‌మ‌న్నాకు డాక్ట‌రేటునిచ్చింది.

ఇటీవ‌ల త‌మ‌న్నాకు గౌరవ డాక్టరేట్‌ అందజేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మిల్కీ బ్యూటీ తమన్నా డాక్టరేట్‌ అందుకున్నారు. ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉందనీ, తన బాధ్యతను మరింత పెంచిందని, ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తానని త‌మ‌న్నా తెలిపారు. అంటే త‌మ‌న్నాను ఇక‌పై డాక్ట‌ర్ త‌మ‌న్నా అని పిల‌వాల్సిందే.

More News

రామ్ చరణ్ సినిమాకు ఇన్ స్పిరేషన్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రంగస్థలం 1985'.

ముస్తాబవుతున్న మేడమీద అబ్బాయి

కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి.

టాలీవుడ్ కి మరో న్యూ విలన్

సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..ఎలాంటి బ్యాక్-గ్రౌండ్ లేకుండా సినిమాల్లో రాణించడం చాలా కష్టం. అలా వచ్చి..తమ ట్యాలెంట్ నిరూపించుకొని టాలివుడ్ లో టాప్ పోసిషన్ లో ఉన్నారు.

దీపా మాలిక్ బయోపిక్

పారా ఒలింపిక్స్ లో మన దేశానికి పతకం సాధించి పెట్టిన తొలి మహిళ దీపామాలిక్.

పవన్, త్రివిక్రమ్, నితిన్ ల సినిమా ప్రారంభం

పవర్ స్టార్ పవన్కల్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ నిర్మాతలుగా నితిన్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం లాంఛనంగా సినిమా ప్రారంభం అయ్యింది.