రూమర్స్ పై తమన్నా క్లారిటీ...

  • IndiaGlitz, [Saturday,April 29 2017]

మిల్కిబ్యూటీ త‌మ‌న్నా బాహుబ‌లి చిత్రంలో వ‌న్ ఆఫ్ ది హీరోయిన్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌హేంద్ర బాహుబ‌లి అదేనండీ శివుడు పాత్ర‌లో న‌టించిన ప్ర‌భాస్ ల‌వ‌ర్‌గా న‌టించిన త‌మ‌న్నా, ఫ‌స్ట్‌పార్ట్‌లో త‌న గ్లామ‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అంతే కాకుండా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో కూడా చ‌క్క‌గా న‌టించింది. బాహుబ‌లి పార్ట్ 1లో త‌మ‌న్నాను గ్లామ‌ర్‌గా చూపించి, అనుష్క‌ను డీ గ్లామ‌ర్‌గా చూపించాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. అయితే బాహుబ‌లి 2లో మాత్రం అనుష్క‌కే పెద్ద‌పీట వేశారు. త‌మ‌న్నా రోల్‌ను ఐదు నిమిషాల‌కే ప‌రిమితం చేశారు.
త‌న పాత్ర‌ను ప‌ర‌మితం చేసినందుకనే త‌మ‌న్నా పార్ట్ 2 ప్ర‌మోష‌న్స్‌లో ఎక్క‌డా క‌న‌ప‌డ‌లేద‌ని, ప్రి రిలీజ్ ఈవెంట్ త‌ర్వాత త‌మ‌న్నా మీడియాకు త‌న ముఖం చూపించ‌లేద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపించాయి. అయితే ఈ వార్త‌ల‌కు త‌మ‌న్నా క్లారిటీ ఇచ్చింది. త‌న‌కు రాజ‌మౌళి అంటే కోపం లేద‌ని, చాలా గౌర‌మ‌ని తెలిపిన త‌మ‌న్నా, తాను త‌న ఇత‌ర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల బాహుబ‌లి 2 షూటింగ్‌కు రాలేక‌పోయాన‌ని, ఈ విష‌యాన్ని ముందుగానే ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిగారికి తెలియ‌జేశాన‌ని చెప్పి త‌న వంతు క్లారిటీని ఇచ్చింది మ‌రి.

More News

మహేష్ అభినందనల పై కామెంట్స్...

సూపర్ స్టార్ మహేష్ కళాతపస్వి కె.విశ్వనాథ్ కు వచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సందర్భంగా

భూటాన్ లో జక్కన్న...

ఐదేళ్ళ ప్రయాణం ఏప్రిల్ 28న 'బాహుబలి 2' విడుదలతో పూర్తయ్యింది.సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రక్షకభటుడు'

సుఖీభవ మూవీస్ పతాకంపై ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎ.గురురాజ్ నిర్మాత గా రూపొందుతోన్న

మే 19న 'కేశవ' గ్రాండ్ రిలీజ్

హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు యంగ్ హీరో నిఖిల్.'ఎక్కడికి పోతావు చిన్నవాడా',

రాజమౌళిపై కరణ్ జోహార్ ప్రశంసలు...

విజువల్ వండర్ 'బాహుబలి 2' రికార్డుల కలెక్షన్స్ కొల్ల గొడుతున్నాడు.