ఇప్పుడు త‌మ‌న్నా కూడా అత‌నితో

  • IndiaGlitz, [Tuesday,December 15 2015]

త‌మిళంలో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌కు పెట్టింది పేరు విజ‌య్ సేతుప‌తి, ప్ర‌తి క్యారెక్ట‌ర్‌లో ఏదో ఒక డిఫ‌రెన్స్‌ను చూపించాల‌నుకునే ఈ యంగ్ హీరోతో ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కూడా జ‌త క‌ట్ట‌డానికి రెడీ అవుతున్నారు. రీసెంట్‌గా నానుం రౌడీ తాన్ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది.

అంతే కాకుండా శృతిహాస‌న్ కూడా విజ‌య్ సేతుప‌తితో న‌టిస్తుందని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇప్పుడు మ‌ర స్టార్ హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కూడా విజ‌య్ సేతుప‌తితో న‌టించ‌డానికి రెడీ అయింది. సినిమా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చేసింద‌ని త‌మిళ సినిమా వర్గాల విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

More News

2 డేస్ లేటుగా బాహుబ‌లి 2..

ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన వెండితెర అద్భుతం బాహుబ‌లి. తెలుగులో రూపొందిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం స్రుష్టించిన విష‌యం తెలిసిందే.

త్రివిక్ర‌మ్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్...ప్ర‌స్తుతం హీరో నితిన్ తో అ ఆ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాక్రిష్ణ నిర్మిస్తున్నారు.

నాని సినిమాకి బాల‌య్య టైటిల్

నాని హీరోగా అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో నాని బాల‌య్య ఫ్యాన్ గా న‌టిస్తున్నారు.

ఆ సినిమాలో అవకాశం వస్తే...ఎంత చిన్న పాత్ర అయినా చేస్తా - హీరోయిన్ లావణ్య త్రిపాఠి

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక లావణ్య త్రిపాఠి.తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న లావణ్య ఆతర్వాత దూసుకెళ్తా,భలే భలే మగాడివోయ్..

శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్న 'టైటానిక్'

రాజీవ్ సాలూరి,యామిని భాస్కర్ హీరో హీరోయిన్లుగా చందర్ రావ్ సమర్పణలో కన్నా సినీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘టైటానిక్’.