తెలుగు నేర్చుకుంటున్న తమిళ హీరో...

  • IndiaGlitz, [Tuesday,March 07 2017]

న‌కిలీ, డా.స‌లీం చిత్రాల తర్వాత బిచ్చ‌గాడు స‌క్సెస్‌తో విజ‌య్ ఆంటోని సినిమాల‌కు తెలుగు మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. త‌ర్వాత నుండి విజ‌య్ ఆంటోని సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుద‌ల కావ‌డం స్టార్ట్ అయ్యాయి. భేతాళుడు, య‌మ‌న్ సినిమాలు అలా విడుద‌లైన‌వే. కాగా ఇప్పుడు తెలుగులో కూడా త‌న మార్కెట్ మ‌రింత పెంచుకోవాల‌నుకుంటున్న విజ‌య్ ఆంటోని ఇప్పుడు తెలుగు నేర్చుకోవ‌డానికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నాడ‌ట‌. ప్ర‌త్యేకంగా క్లాసులు కూడా తీసుకుంటున్నాడ‌ట‌. విజ‌య్ ఆంటోని త‌దుపరి చిత్రం అన్నాదురై. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో సినిమా న‌డుస్తుంద‌ని స‌మాచారం. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో కూడా చిత్రీక‌ర‌ణ జ‌రుప‌నున్నారు.

More News

రానా ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకున్న శీరత్ కపూర్

రీసెంట్ గా రాజుగారి గది2 సినిమాలో డ్యానర్స్ రోల్ చేస్తున్న శీరత్ కపూర్ కు ఇప్పుడు మరో మంచి అవకాశం వచ్చింది.

మెగాస్టార్ తో సూపర్ స్టార్...

మెగాస్టార్ చిరంజీవి,సూపర్స్టార్ మహేష్ బాబు కలయిక అంటే అభిమానులకు,ప్రేక్షకులకు కనుల పండుగగా ఉంటుంది.

డోంట్ కేర్ అంటున్న త్రిష...

సుచీ లీక్స్ రెండు,మూడు రోజులుగా తెలుగు,తమిళ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

'బాహుబలి2' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న విజువల్ వండర్ బాహుబలి కన్ క్లూజన్ సినిమా

నిర్మాతగా మారుతున్న రానా...

మనవడు దగ్గబాటి రానా ఇప్పుడు తాత రామానాయుడు బాటలో అడుగులు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.