తమిళ హీరో, హీరోయిన్లకు గుబులు

  • IndiaGlitz, [Saturday,March 04 2017]

సింగ‌ర్ సుచిత్ర చేసిన ఒక‌టి కాద‌ని కోలీవుడ్ సినీ వ‌ర్గాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. ఎందుకంటే సింగ‌ర్ సుచిత్ర సోష‌ల్ మీడియా అకౌంట్ నుండి త‌మిళ సినీ వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖుల ప్రైవేట్ ఫోటోలు విడుద‌లైయ్యాయి. ధ‌నుష్‌, త్రిష‌, అండ్రియా, అనిరుధ్, హ‌న్సిక ప్రైవేట్ ఫోటోలు లీక్ కావ‌డంతో వారంద‌రూ ఖంగు తిన్నారు.
అయితే ఇదంతా సింగ‌ర్ సుచిత్ర కార్తీకేయ‌న్ ట్విట్ట‌ర్ అకౌంట్ నుండి లీక్ కావ‌డం మ‌రింత వివాదానికి దారి తీసింది. పోనీ సుచిత్ర అకౌంట్‌ను ఎవరైనా హ్యాక్ చేశారా అంటే..సుచిత్ర త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌ను ఎవ‌రూ హ్యాక్ చేయ‌లేద‌ని తెలియ‌జేస్తుంది. ఇక‌పై ఎలాంటి ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌కు వ‌స్తాయోన‌ని అంద‌రూ భ‌య‌ప‌డుతున్నారు.

More News

టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్ ( 2015-16)

ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహింపబడే టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్ 2015-16 సంవత్సరానికిగానూ ఇవ్వనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, బెంగాళీ, మలయాళం, కన్నడ, పంజాబీ భాషల సినిమాలకు ఈ అవార్డులనిస్తారు.

ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో మరో సూపర్ హిట్

రాజ్ తరుణ్, అను ఇమ్మాన్యుయల్ జంటగా వంశీ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన `కిట్టు ఉన్నాడు జాగ్రత్త` మార్చి 3న విడుదలై సూపర్హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజ్ తరుణ్ తనదైన స్టయిల్లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ను ఫుల్ ఎనర్జితో క్యారీ చేసిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

వర్మ హీరోతో ప్రభాస్ వార్...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి2 సినిమాతో ఈ ఏడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ట్రెండ్ సెట్ చేస్తున్న'కాటమరాయుడు'

పవర్స్టార్ పవన్కళ్యాణ్ కాటమరాయుడుగా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. శరత్మరార్ నిర్మాతగా డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం మార్చి 24న విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ సాంగ్ నిన్న సాయంత్రం విడుదలైంది.

మణిరత్నంను కలిసిన టాలీవుడ్ స్టార్...

ఇండియన్ ఏస్ డైరెక్టర్స్ లో మణిరత్నంకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే.