తమిళ 'క్వీన్' ఆగిపోయింది...

  • IndiaGlitz, [Tuesday,April 11 2017]

బాలీవుడ్‌లో కంగ‌నార‌నౌత్ ప్ర‌ధాన‌పాత్ర‌లో రూపొందిన చిత్రం క్వీన్‌'. ఈ చిత్రంలో కంగ‌నా అద్భుత న‌ట‌న ప్ర‌ద‌ర్శించి ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ చిత్రంతో కంగనా నెంబ‌ర్‌వ‌న్ హీరోయిన్ అయిపోయింది. ఈ చిత్రాన్ని సౌత్‌లో రీమేక్ చేయాల‌ని ఏడాదిన్న‌ర‌ పైగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

'క్వీ'న్ చిత్రాన్ని తెలుగు, త‌మిళంలో రేవ‌తి రీమేక్ చేయ‌బోతున్నారని. అలాగే ఈ చిత్రానికి సీనియ‌న్ న‌టి సుహాసిని డైలాగ్స్ అందిస్తారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలియ‌జేశాయి. త‌మిళంలో హీరోయిన్‌గా త‌మ‌న్నా న‌టిస్తుంద‌ని సినిమా నిర్మాత‌ల్లో ఒక‌రైన త్యాగ‌రాజ‌న్ చెప్పారు. కాగా తాజా స‌మాచారం ప్ర‌కారం క్వీన్ త‌మిళ వెర్ష‌న్ షూటింగ్ ఆగిపోయింద‌ట‌. అందుకు గ‌ల కార‌ణాలు మాత్రం తెలియ‌డం లేదు...

More News

'మిస్టర్' ..నాకు గుర్తుండిపోయే చిత్రం - వరుణ్ తేజ్

వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి,హెబ్బాపటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీనువైట్ల దర్శకత్వంలో

గోపీచంద్ సాహసం..

సౌఖ్యం తర్వాత గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో జె.భగవాన్,పుల్లారావు నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'గౌతమ్ నంద`

మహేష్ కొత్త వ్యాపారం...

సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు చిత్రంతో ఎం.బి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పెట్టి నిర్మాతగా మారాడు.

తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకున్న పెళ్లి కథ

శ్రీ రామాంజనేయులు ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకం పై వడ్డి రామాంజనేయులు నిర్మాతగా రూపొందుతొన్న సినిమా 'పెళ్లి కథ'.

చైతు సినిమా రిలీజ్ డేట్

ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య