సచిన్ సినిమాకు ట్యాక్స్ మినహాయింపు...

  • IndiaGlitz, [Thursday,May 18 2017]

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ బ‌యోపిక్ 'స‌చిన్‌- ఏబిలియ‌న్ డ్రీమ్‌' చిత్రానికి కేర‌ళ‌, ఛ‌త్తీస్‌గ‌డ్ ప్ర‌భుత్వాలు త‌మ వంతు స‌హకారాన్ని అందించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంద‌ని ఆయా ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించాయి.

ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన స‌చిన్ టెండూల్క‌ర్ జీవితంపై రూపొందిన స‌చిన్ చిత్రానికి ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చినంద‌కు కేర‌ళ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాల‌కు నిర్మాత ర‌వి భాగ్ చంద్క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. జేమ్స్ ఎర్స్‌కైన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మే 26న తెలుగు, త‌మిళం, హిందీ, ఇంగ్లీష్‌, మ‌రాఠి భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

More News

శరవేగంగా ముస్తాబవుతున్న 'మేడ మీద అబ్బాయి'

కామెడీ చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి

అంతకుమించి కనిపించనున్న రష్మీ..

ఎస్ జై ఫిలింస్ పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం అంతకుమించి. రష్మీ, సతీష్ జై హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత సతీష్. భాను ప్రకాష్ తేళ్ల, కన్నా సహ నిర్మాతలు. జానీ దర్శకత్వం వహిస్తున్నారు.

'ఇదో ప్రేమలోకం' ఆడియో విడుదల

డా.స్వర్ణలత,సురేష్బాబు సమర్పణలో శ్రీ శ్రీనివాస ఫిలింస్ బ్యానర్పై డా.అశోక్ చంద్ర,తేజరెడ్డి,కారుణ్య హీరో హీరోయిన్లుగా

మే 20న రాజ్ తరుణ్ 'అంధగాడు' ట్రైలర్

యువ కథానాయకుడు రాజ్తరుణ్ `అంధగాడు`గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

మళ్ళీ రాజమండ్రి వెళుతున్న చరణ్

మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుండి రాజమండ్రి పరిసరాల్లో ఇంత వరకు ఎవరూ చిత్రీకరించని నేచురల్ లోకేషన్స్లో మొదటి షెడ్యూల్ను పూర్తి చేశారు.