హ్యాట్రిక్ కోసం జత కడుతున్నారు..

  • IndiaGlitz, [Saturday,May 06 2017]

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనిది హిట్ కాంబినేష‌న్‌. గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేసిన తొలి సినిమా 'డాన్ శీను' సినిమాలో ర‌వితేజ హీరోగా న‌టించాడు. డాన్ శీను పెద్ద హిట్ అయ్యింది. మ‌ళ్ళీ వీళ్ళిద్ద‌రీ కాంబినేష‌న్‌లో వచ్చిన సినిమా 'బ‌లుపు'. ఈ సినిమా కూడా సూప‌ర్‌హిట్ అయ్యింది. హ్యాట్రిక్ హిట్ కోసం మ‌ళ్ళీ వీరిద్ద‌రూ జ‌త క‌డుతున్నారు.

గోపీచంద్ మ‌లినేని గ‌త చిత్రం 'విన్న‌ర్‌' బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ టాక్ తెచ్చుకోవ‌డంతో గోపీచంద్ మ‌లినేని ఇప్పుడు త‌న‌కు అచ్చొచ్చిన ర‌వితేజ‌తో సినిమా చేయాల‌నుకుంటున్నాడు. రీసెంట్‌గా ర‌వితేజ‌కు లైన్ చెప్పాడ‌ట‌. లైన్ న‌చ్చ‌డంతో స్క్రిప్ట్ సిద్ధ‌మ‌వుతుంద‌ట‌. ఆగ‌స్టు త‌ర్వాత సినిమా గురించిన పూర్తి స‌మాచారం తెలుస్తుంది. రాజాది గ్రేట్‌, ట‌చ్ చేసి చూడు చిత్రాలు చేస్తున్న ర‌వితేజ నెక్ట్స్ కూడా రెండు సినిమాలు చేయాల‌నుకుంటున్నాడు. అందులో గోపీచంద్ మ‌లినేని చిత్రం కూడా ఒక‌టి.

More News

సైకాలాజికల్ థ్రిల్లర్ '9' మూవీ టీజర్ విడుదల

ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్ ప్రై.లి.బ్యానర్ పై అతుల్ కులకర్ణి,కబీర్ దుహన్ సింగ్,అర్చన శాస్త్రి,ఆషిమా నర్వాల్,శ్రిత చందన,

'లండన్ బాబులు' ఫస్ట్ లుక్

ఎప్పిటికప్పుడు మంచి కాన్సెప్ట్ లతో లిమిటెడ్ బడ్జెట్ లో క్వాలిటిగా చిత్రాలను నిర్మిస్తున్న మారుతి టాకీస్,ఎవిఎస్ స్టూడియోస్ సమర్పణలో

గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' ట్రైలర్ విడుదల

యాక్షన్ హీరో గోపీచంద్-సెన్సేషనల్ డైరెక్టర్ బి.గోపాల్ ల కాంబినేషన్ లో జయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న భారీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్" చిత్రం ట్రైలర్ ను నేడు (మే 5న) చిత్ర బృందం విడుదల చేసింది.

అమితాబ్ సినిమాకి సిరాశ్రీ హిందీ పాట

దక్షిణాది నుంచి హిందీ సినిమాల్లో పనిచేసే నటులుంటారు,సంగీత దర్శకులు ఉంటారు,దర్శకులు ఉంటారు. కానీ గీతరచయితల గురించి ఎప్పుడైనా విన్నామా?

మే 6న శర్వానంద్ 'రాధ' ప్రీ రిలీజ్ ఫంక్షన్

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్ప్రెస్రాజా, శతమానం భవతి వంటి వరుస సూపర్డూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `రాధ`.