వారసత్వంతో స్టార్స్‌ కాలేరు.. అయినా నిలబడలేరు!

  • IndiaGlitz, [Wednesday,October 16 2019]

టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ డైరెక్టర్‌గా ఉన్న తేజ ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా.. ఇంటర్వ్యూలల్లో ఆసక్తికర విషయాలను.. కాసిన్ని వివాదాస్పద వ్యాఖ్యలను చేస్తుంటారన్న విషయం విదితమే. ఆయనంతే.. ఆయన రూటే సెపరేటుగా ఉంటుంది. ఈయన డైరెక్ట్ చేసిన హీరో, హీరోయిన్లందరూ ప్రస్తుతం స్టార్లుగా ఓ వెలుగుతున్నారు. కాగా.. ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడేయడం ఆయన నైజమన్న విషయం విదితమే. తాజాగా మీడియా ముందుకొచ్చిన తేజ.. అదే నైజాన్ని మరోసారి బయటపెట్టారు.

వారసత్వ హీరోల గురించి ప్రస్తావించిన ఆయన... స్టార్ హీరోలు కావడం అంత ఆషామాషీ విషయం కాదని చెప్పుకొచ్చిన ఆయన.. ఆత్మ - ఊపిరి అంతా నటనపైనే పెట్టి అహర్నిశలు కృషి చేసిన వారే స్టార్స్ అవుతారని జోస్యం చెప్పారు. అంతేకానీ.. వారసత్వంతో ఎవరూ స్టార్స్ కాలేరని తెలిపారు. ఒకవేళ వారసత్వంతో స్టార్స్ అయినా ఎక్కువకాలం నిలబడలేరన్నారు. అయితే తేజ ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో అన్నది మాత్రం తెలియరాలేదు కానీ.. ఈయన మాటలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి.

More News

ఏపీ ప్రజలకు వైఎస్ జగన్‌ వరాల జల్లు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ ప్రజలకు వరాలజల్లు కురిపించారు. బుధవారం నాడు సీఎం అధ్యక్షతన సచివాలయంలో

ఈ కాంబినేషన్ కొత్తగా ఉంది..కాన్సెప్ట్ ఎంటర్ టైనింగ్ గా అనిపించింది - మహేష్ బాబు

విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిన "మీకు మాత్రమే చెప్తా"

'ప్రతిరోజు పండగే' డిసెంబర్ 20న విడుదల

ఇటీవలే చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా భలే భలే మగాడివోయ్,

'నేత్ర' మూవి ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

బివిఎస్ఆర్ క్రియేష‌న్స్, మీజా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్స్‌పై  బి.వి సుబ్బారెడ్డి నిర్మాత‌గా హుస్సేన్(ఎ.ఎండి) ద‌ర్శ‌క‌త్వంలో

ఉప రాష్ట్ర‌ప‌తితో సైరా చూస్తున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. ప్యాన్ ఇండియా చిత్రంగా విడుద‌లైన సైరా మిగిలిన భాష‌ల‌కంటే తెలుగులో