సింగ‌ర్‌ను పెళ్లి చేసుకోనున్న తేజ హీరోయిన్‌

  • IndiaGlitz, [Thursday,January 03 2019]

హీరోయిన్స్ సోన‌మ్ క‌పూర్‌, దీపికా ప‌దుకొనే, ప్రియాంక చోప్రా.. ఇలా హీరోయిన్స్ అంద‌రూ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. వీరి బాట‌లోనే పెళ్లి చేసుకోబోతుంది మ‌రో హీరోయిన్‌. ఆమె ఎవ‌రంటే...తేజ ద‌ర్శ‌క‌త్వంలో 'వెయ్యి అబద్దాలు' స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ ఎస్త‌ర్.. ఇప్పుడు సినిమాలేవీ చేయ‌డం లేదు.

ఈ అమ్మ‌డు త్వ‌ర‌లోనే ఓ సింగ‌ర్‌ను పెళ్లి చేసుకోనుంది. అత‌నెవ‌రో కాదు నోయెల్ సేన్‌. సింగ‌ర్‌, యాక్ట‌ర్‌గా నోయెల్ సుప‌రిచితుడే. ఇత‌నితో ఎస్త‌ర్ ఏడాది కాలంగా డేటింగ్ చేస్తుంది.

ఇద్ద‌రూ ఈ బంధాన్ని నెక్ట్స్ లెవ‌ల్ అంటే పెళ్లి వ‌ర‌కు తీసుకెళ్లాల‌ని అనుకున్నారు. రీసెంట్‌గా కుంటుంబ స‌భ్యులు, కొంద‌రు స‌న్నిహితుల స‌మక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోనున్నారు.

More News

రోమియో ప్ర‌భాస్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా 20వ చిత్రం ..'జిల్' ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్క‌నుంది.

రెండు కోట్ల సెట్‌.. రెండు నిమిషాలు..

22 ఏళ్ల త‌ర్వాత క‌మ‌ల్‌ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఇండియ‌న్ 2'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఓ భారీ సెట్‌ను 2 కోట్ల వ్య‌యంతో నిర్మిస్తున్నార‌ట‌.

'వైదేహి' ట్రైల‌ర్ లాంచ్‌

యాక్టివ్ స్టూడియోస్ ప‌తాకంపై ఎ.జి.ఆర్‌. కౌశిక్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `వైదేహి`. ఎ.జ‌న‌నీ ప్ర‌దీప్ నిర్మాత‌. ఎ.రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్ ద‌ర్శ‌కుడు. ఈయ‌న దివంగ‌త న‌టుడు ఏవీయ‌స్ త‌న‌యుడు.

ఫిబ్రవరి 9న 'పలాస 1978' చిత్రీకరణ ప్రారంభం.

'లండన్ బాబులు' ఫేం రక్షిత్ హీరొగా , నక్షత్ర ను హీరొయిన్ గా పరిచయం చెస్తూ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం 'పలాస 1978'.

సప్తగిరి హీరోగా 'వజ్ర కవచధర గోవింద'

స్టార్ కమెడియన్‌గా రాణిస్తూ 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్', 'సప్తగిరి ఎల్‌ఎల్‌బీ' చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ రూట్‌ని ఏర్పరుచుకున్నారు సప్తగిరి. ఆయన హీరోగా  'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'