తేజ స్ట్రాంగ్ వార్నింగ్‌

  • IndiaGlitz, [Thursday,May 23 2019]

డైరెక్ట‌ర్ తేజ త‌న సినిమా 'సీత‌'ను విడుద‌ల కానీయ‌కుండా ఆపుతామ‌ని బెదిస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.  బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'సీత‌'. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత సినిమా టైటిల్‌కు, ట్రైల‌ర్‌లోని డైలాగ్స్‌, స‌న్నివేశాలు వేరుగా ఉన్నాయ‌ని, హిందూ మ‌తాన్ని కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని బిజెవైఎం అనే హిందూవాద సంస్థ పేర్కొంది.

అంతే కాకుండా, 'సీత‌' సినిమాను విడుద‌ల కానీయ‌మ‌ని తెలియ‌జేసింది. అయితే దీని పై తేజ స్పందించారు. సీత సినిమాకు 'సీత‌' అని కాకుండా శూర్ప‌ణ‌ఖ అనే టైటిల్ పెట్టాలా? ఏంటి? అస‌లు నా సినిమాను ఎవ‌రికీ చూపించ‌ను. సినిమా సెన్సార్ పూర్త‌య్యింది. ఎవ‌రికీ చూపించాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌డొస్తాడో చూస్తాను. సినిమా చెప్పిన‌ట్లుగానే మే 24న విడుద‌ల‌వుతుంది. ఎవ‌డాపుతాడో చూస్తాను అంటూ వార్నింగ్‌ల‌కు స్ట్రాంగ్ కౌంట్ ఇచ్చాడు. 

More News

ఏపీలో ఏ పార్టీ గెలిచినా జంపింగ్‌లే.. జంపింగ్‌లు!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై నరాల తెగే ఉత్కంఠ నెలకొంది. లెక్కింపు ఎప్పుడు ప్రారంభం అవుతుందో..? ఏ పార్టీ గెలుస్తుందో..? అని అటు నేతల్లో.. ఇటు అభిమానులు, కార్యకర్తల్లో టెన్షన్.. టెన్షన్.

'అభినేత్రి 2' మే 31న విడుద‌ల

ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం 'అభినేత్రి'. ఈ హార‌ర్ కామెడీ చిత్రం మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది.

ఏపీ ఎన్నికల ఫలితాలు : మినిట్ టూ మినిట్.. అప్‌డేట్స్

ఏపీ ఎన్నికల ఫలితాలు : మినిట్ టూ మినిట్.. అప్‌డేట్స్

12కే ట్రెండ్స్.. 2కు తొలి ఫలితం.. అర్ధరాత్రి ‘ఏపీ’ తుది ఫలితాలు!

సుమారు 42 రోజుల పాటు నరాలు తెగే ఉత్కంఠ.. ఓటరు దేవుడయితే తీర్పు ఇచ్చేశాడు కానీ.. ఫలితమే చాలా ఆస్యమైంది. దీంతో అసలు తాము నెగ్గుతామో లేదో అభ్యర్థులు..

అబద్ధాల రవిప్రకాష్... 11 అసలు నిజాలు బయటపడ్డాయ్! 

టీవీ9 వివాదంలో పరారీలో ఉన్న మాజీ సీఈవో రవిప్రకాష్ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సుమారు ఎనిమిది నిమిషాలకుపైగా నిడివి గల ఈ వీడియోలో అసలు కేసులు సంగతేంటి..?