టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను నియమించిన కేసీఆర్.. ఏ జిల్లాకు ఎవరంటే..?

  • IndiaGlitz, [Wednesday,January 26 2022]

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఏకకాలంలో పార్టీ అధ్యక్షులను నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

టీఆర్ఎస్ జిల్లా అభ్యక్షులు వీరే:

సూర్యాపేట - లింగయ్య యాదవ్‌
యాదాద్రి- కంచర్ల రామకృష్ణారెడ్డి,
నల్గొండ- రవీంద్ర కుమార్‌
రంగారెడ్డి- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
వికారాబాద్‌- మెతుకు ఆనంద్‌
మేడ్చల్‌- శంభీపూర్‌ రాజు
నాగర్‌ కర్నూల్‌- గువ్వల బాలరాజు
మహబూబ్‌నగర్‌- సి.లక్ష్మారెడ్డి
వనపర్తి- ఏర్పుల గట్టు యాదవ్‌
జోగులాంబ గద్వాల- బి. కృష్ణమోహన్‌రెడ్డి
నారాయణపేట- ఎస్‌. రాజేందర్‌రెడ్డి
హైదరాబాద్‌- మాగంటి గోపీనాథ్‌
ఆదిలాబాద్‌- జోగు రామన్న
మంచిర్యాల- బాల్క సుమన్
నిర్మల్‌- విఠల్‌రెడ్డి
కుమురంభీం అసిఫాబాద్‌- కోనేరు కోనప్ప
నిజామాబాద్‌- జీవన్‌రెడ్డి
కామారెడ్డి- ఎం.కె.ముజీబుద్దీన్‌
కరీంనగర్‌- రామకృష్ణారావు
రాజన్న సిరిసిల్ల- తోట ఆగయ్య
జగిత్యాల- విద్యాసాగర్‌రావు
పెద్దపల్లి- కోరుకంటి చందర్‌
మెదక్‌- పద్మా దేవేందర్‌రెడ్డి
సంగారెడ్డి- చింతా ప్రభాకర్‌
సిద్దిపేట- కొత్త ప్రభాకర్‌రెడ్డి
వరంగల్‌- ఆరూరి రమేశ్‌
హనుమకొండ- దాస్యం వినయ్‌ భాస్కర్‌
జనగామ- సంపత్‌రెడ్డి
మహబూబాబాద్‌- మాలోతు కవిత
ములుగు- కుసుమ జగదీశ్‌
జయశంకర్‌ భూపాల్‌పల్లి- గండ్ర జ్యోతి
ఖమ్మం- తాతా మధుసూదన్‌
భద్రాద్రి కొత్తగూడెం- రేగా కాంతారావు

More News

15 ఏళ్ల నాటి ‘‘ముద్దు’’ కేసు.. శిల్పా శెట్టికి కోర్టులో ఊరట

బ‌హిరంగ ముద్దు కేసు నుంచి బాలీవుడ్ సీనియర్ న‌టి శిల్పా శెట్టికి కోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది.

కోవిడ్ బారినపడ్డ చిరంజీవి.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి వదల్లేదంటూ ట్వీట్

దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం కోవిడ్ బారినపడుతున్నారు.

పెద్ద తెర కట్టి, డీజే బాక్స్‌‌లు పెట్టి.. ‘‘అఖండ’’ను వీక్షించిన గ్రామస్తులు

సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ల తర్వాత బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘‘అఖండ’’.

కూతురి బర్త్ డే.. ప్రగతి ఆంటీ ఏమోషనల్ పోస్ట్

1990ల కాలం నుంచి నటిగా రాణిస్తున్నారు ప్రగతి.... ప్రస్తుతం అమ్మ, అక్క, వదిన, అత్త వంటి స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ పోషిస్తూ బిజీగా వున్నారు.

పెరుగుతున్న కరోనా కేసులు.. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది.