Telangana Budget : సంక్షేమానికి పెద్దపీట, ఏ రంగానికి ఎంతంటే .. తెలంగాణ బడ్జెట్ హైలైట్స్

  • IndiaGlitz, [Monday,February 06 2023]

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌న ఆర్ధిక మంత్రి హరీశ్ రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం 1 గంట 44 నిమిషాల పాటు హరీశ్ రావు ప్రసంగించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమానికి పెద్ద పీట వేశారు ఆర్ధిక మంత్రి. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు కాగా.. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లు.

తెలంగాణ బడ్జెట్ హైలైట్స్:

విద్యాశాఖ‌కు రూ. 19,093 కోట్లు

వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు

ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి రూ. 1463 కోట్లు

ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌కు రూ. 3,117 కోట్లు

కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కానికి రూ. 200 కోట్లు

ఆస‌రా పెన్ష‌న్ల కోసం రూ. 12 వేల కోట్లు

క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ కోసం రూ. 3,210 కోట్లు

ఆయిల్ ఫామ్‌కు రూ. 1000 కోట్లు

అట‌వీ శాఖ కోసం రూ. 1,471 కోట్లు

హ‌రిత‌హారం ప‌థ‌కానికి రూ. 1471 కోట్లు

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి రూ. 4,834 కోట్లు

డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప‌థ‌కానికి రూ. 12,000 కోట్లు

నీటి పారుద‌ల రంగం రూ. 26,885 కోట్లు

వ్య‌వ‌సాయ రంగానికి రూ. 26,831 కోట్లు

విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు

హోంశాఖ‌కు రూ. 9,599 కోట్లు

ఆర్థిక శాఖ‌కు రూ. 49,749 కోట్లు

ప్ర‌ణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు

ఐటీ, క‌మ్యూనికేష‌న్ల శాఖ‌కు రూ. 366 కోట్లు

రుణ‌మాఫీ ప‌థ‌కానికి రూ. 6,385 కోట్లు..

రైతుబందు ప‌థ‌కానికి రూ. 15,075 కోట్లు

రైతుబీమా ప‌థ‌కానికి రూ. 1589 కోట్లు

ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 4,037 కోట్లు

రోడ్లు భ‌వ‌నాల శాఖ‌కు రూ. 2,500 కోట్లు

పంచాయ‌తీరాజ్ శాఖ‌కు రూ. 31,426 కోట్లు

పుర‌పాల‌క శాఖ‌కు రూ. 11,327 కోట్లు

ద‌ళిత‌బంధు కోసం రూ. 17,700 కోట్లు

బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు

మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.

ఎస్సీ ప్ర‌త్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు

మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు

గిరిజ‌న సంక్షేమం, ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ. 15,223 కోట్లు

మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు

ఎయిర్‌పోర్ట్ మెట్రోకు రూ.6250 కోట్లు

జీహెచ్ఎంసీ పరిధిలో 32,218 ఇళ్ల నిర్మాణం, ఇందుకోసం రూ.11,372 కోట్లు

ఆధునిక వైకుంఠ ధామాల కోసం రూ.346 కోట్లు

ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

కొత్త ఉద్యోగుల జీతభత్యాల కోసం రూ.1000 కోట్లు

More News

Unstoppable 2:టీడీపీలో చేరమన్న బాలయ్య.. పవన్‌ని సినిమాలు మానేయమంటున్న ఫ్యాన్స్ , అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమో

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న సంగతి తెలిసిందే.

Balakrishna:మరోసారి బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసారి నర్సులను కెలికిన నటసింహం, భగ్గుమన్న నర్సుల సంఘం

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Jr Ntr : అప్‌డేట్స్ కోసం ఒత్తిడి తేవొద్దు.. ఏమైనా వుంటే భార్య కంటే ముందు మీకే చెబుతా : అభిమానులకు ఎన్టీఆర్ క్లాస్

టాలీవుడ్ యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bhanupriya:భర్త మరణం, ఒంటరితనం.. ఇప్పుడు మొమరీలాస్‌: సీనియర్ హీరోయిన్ భానుప్రియ కష్టాలు

భానుప్రియ.. ఈ పేరు వినగానే కలువల్లాంటి పెద్ద కళ్లు, అద్భుతమైన డ్యాన్సర్ గుర్తొస్తారు. 80వ దశకంలో టాలీవుడ్, కోలీవుడ్, హిందీ ప్రేక్షకులను అలరించారు భానుప్రియ.

Pervez Musharraf : పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత.. ఆ కోరిక తీరకుండానే

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూసినట్లుగా దుబాయ్‌ వార్తాసంస్థలు కథనాలను ప్రసారం చేస్తున్నాయి.