మళ్ళీ వార్తల్లోకి తెలుగు టు హిందీ రీమేక్.....

  • IndiaGlitz, [Wednesday,October 05 2016]

రామ్‌చ‌ర‌ణ్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ మ‌గ‌ధీర ఎంత‌టి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాల‌ని అప్పుడే చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. హృతిక్‌రోష‌న్‌, అమీర్‌ఖాన్ వంటి స్టార్ హీరోల‌తో రీమేక్ చేస్తార‌ని అప్ప‌ట్లోనే వార్త‌లు వ‌చ్చాయి..అలాగే స‌ద్దు మ‌ణిగిపోయాయి.

కానీ మ‌ళ్ళీ ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ గురించి వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. బాలీవుడ్‌లో షాహిద్ క‌పూర్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా మ‌గ‌ధీర చిత్రాన్ని రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్ బాలీవుడ్ రీమేక్‌కు ద‌ర్శ‌క‌త్వం చేస్తాడ‌ని అంటున్నారు. అయితే ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే

More News

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'ఎంత వరకు ఈ ప్రేమ'

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నరుడా...డోనరుడా...!

హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..!డోనరుడా..!.

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న వర్మ వంగవీటి ట్రైలర్

రక్తచరిత్ర,ది ఎటాక్ ఆఫ్ 26/11,కిల్లింగ్ వీరప్పన్...ఇలా నిజ జీవిత కథలను తెరకెక్కించే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం వంగవీటి.

స‌మంత‌తో త‌న పెళ్లి ఎప్పుడో చెప్పిన చైత‌న్య‌..!

నాగ‌చైత‌న్య - స‌మంత ప్రేమ‌లో ప‌డ‌డం, ఆత‌ర్వాత పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే...పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు..? ఏ సంప్ర‌దాయం ప్ర‌కారం చేసుకోబోతున్నారు..?

ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కే మ‌ళ్లీ ఆఫ‌ర్ ఇచ్చిన త్రివిక్ర‌మ్..!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్...ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ చిత్రం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందే ఈ భారీ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మించ‌నున్నారు.