ఆ నటుడికి గుడి కడుతున్నారు..

  • IndiaGlitz, [Saturday,July 18 2015]

సినిమా నటీనటులకు అభిమానుల నుండి వచ్చే మద్ధుతు చాలా బలాన్నిస్తుంది. అటువంటి అభిమాన గణాన్ని సంపాదించుకున్న నటుడు రియల్ స్టార్ శ్రీహరి. ఆయన తన నటనతో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ నటుడు అర్ధాంతరంగా అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశాడు.

విలక్షణ నటనతో ఆకట్టుకున్న శ్రీహరి స్థానాన్ని ఇతర నటులు పూర్తి చేస్తారనుకోవడం హాస్యాస్పదం అవుతుంది. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. శ్రీహరి మరణించి ఏడాన్నర కాలం దాటింది. ఆయన గుర్తుగా ఆయన సతీమణి శాంతి శ్రీహరి మెయినాబాద్ లో ని ఫామ్ హౌస్ లో శ్రీహరికి ఆలయాన్ని నిర్మిస్తుందని సమాచారం.

More News

వెంకటేష్ తో ఓనమాలు దిద్దిస్తాడట...

తెలుగు అగ్రకథానాయకుడిగా వెంకటేష్ తనదైన మార్కును క్రియేట్ చేసుకున్నాడు. ఇమేజ్ కి దూరంగా ప్రేక్షకులకు నచ్చిన చిత్రాలు చేయడం వెంకటేష్ స్టయిల్.

ఈ ఏడాది అభిమానులకు రెండు పండగ గిఫ్టులట

అక్కినేని మూడు తరాలు వారు కలిసి చేసిన సినిమా ‘మనం’. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది.

ఆ హీరో కోసం సాంగ్ ను సింగేసింది

సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలతో కమల్ పెద్ద తనయ శృతిహాసన్ బిజీగా ఉంది.

'బాహుబలి' కి సూపర్ స్టార్ ప్రశంస

విజువల్ వండర్ గా విడుదలైన టాలీవుడ్ పీరియాడిక్ మూవీ ‘బాహుబలి’కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుండి ప్రశంసలు లభిస్తుంది.

ఈ నెల 24న విడుదల కానున్న'సాహసం సేయరా డింభకా'

హంసవాహిని టాకీస్ పతాకంపై తిరుమలశెట్టి కిరణ్ దర్శకత్వంలో ఎమ్.ఎస్.రెడ్డి నిర్మించిన హారర్ కామెడీ చిత్రం 'సాహసం సేయరా డింభకా'.