క‌రోనా క్రైసిస్ లో తెలుగు సినిమా పాత్రికేయుల‌కి అండ‌గా నిలిచిన 'తెలుగు ఫిల్మ్‌ జ‌ర్న‌లిస్ట్స్ అసోసియెష‌న్‌'

  • IndiaGlitz, [Friday,April 03 2020]

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. ఎక్క‌డి వారు అక్క‌డే వుండిపోవాలి అంటూ లాక్‌డౌన్ ప్ర‌కటించిన త‌రువాత అంద‌రికి ఎం చేయాలో తెలియ‌ని అయెమ‌య ప‌రిస్థితిలో అంద‌రూ వుండిపోయారు. ఒక ప‌క్క తెలుగు సినిమా 24 క్రాఫ్ట్ ల‌కి CCC ద్వారా పెద్ద‌లు అండ‌గా నిల‌వ‌టం అంద‌రూ హ‌ర్జించాల్సిన విష‌యం. అయితే 24 / 7 ఏరోజు సెల‌వు అనే మాట లేకుండా తెలుగు సినిమా క‌బుర్లు ప్ర‌పంచంలోని అన్ని ప్రాంతాల్లో సినిమా అభిమానుల‌కి చేర‌వేర్చే సినిమా జ‌ర్న‌లిస్ట్ లకి తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్ అసోసియెష‌న్ అండ‌గా వుంటుంద‌ని త‌మ భ‌రోసా తెలియ‌జేసారు.

ప్రెసిడెంట్ ల‌క్ష్మినారాయ‌ణ గారు మాట్లాడుతూ.. ఫీల్డ్ లో అంటే డైలీ ప్రెస్‌మీట్స్ కి హ‌జ‌రయ్యే ప్ర‌తి ఓక్క జ‌ర్న‌లిస్ట్ ల‌కి , వీడియో జ‌ర్న‌లిస్ట్ ల‌కి, ఫోటో జ‌ర్న‌లిస్ట్ కి ఆసరాగా వుంటాము. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని ఎదుర్కునే భాగంలో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయుల‌కి నెల‌రోజుల‌కి స‌రిప‌డా నిత్యావ‌స‌రాల స‌రుకుల తో అండ‌గా నిలిచాము. ఇలానే అంద‌రం క‌లిసి క‌ట్టుగా ఈ స‌మ‌స్య‌ని ఎదుర్కోవాల‌ని కొరుకుంటున్నాము. ఏ ఓక్క‌రూ ఆక‌లి తొ వుండ‌కూడ‌ద‌నేది మ‌న అసోషియెష‌న్ ముఖ్య వుద్దేశ్యం. మీకు ఏ ఇబ్బంది క‌లిగినా నాకు కాని, నాయిడు సురేంద్ర కుమార్ గారికి గాని, రాంబాబు(tv5) గారికి కాని ఫోన్ చేసి తెలియ‌జేయ‌వ‌చ్చు.. మీ అంద‌రికి చివ‌రిగా నా ప్ర‌త్యేఖ‌మైన విన్న‌పం ఇది చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితి.. దీన్ని అంద‌రూ అర్దం చేసుకొవాలి, ఏ ఓక్క‌రికి స‌మ‌స్య వ‌చ్చినా అందరం అండ‌గా వుండి పోరాడాలి.. అన్ని స‌మ‌స్య‌లు పోయి మ‌ళ్ళి అంద‌రం ఆనందంగా మ‌న ప‌నులు చేసుకొవాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్స్ అసోసియెష‌న్ ద్వారా కొరుకుంటున్నాను. మంచి కార్య‌క్ర‌మాల‌కి వెన్నుదండుగా వున్న‌ మీ అంద‌రికి నా ప్ర‌త్యేఖ ధ‌న్య‌వాదాలు. అని అన్నారు.

More News

చిరుని ట్రాక్‌లో పెడుతున్న పూరి

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌..కరోనా వైర‌స్ ప్ర‌భావంతో ఇంటికే ప‌రిమిత‌మైయ్యాడు. రెండు, మూడు సంద‌ర్భాల్లో ఇంటిలో ఉండాలంటూ లేక‌పోతే మ‌రింత క‌ష్టాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుందంటూ

నితిన్ సినిమా బిజినెస్‌కు క‌రోనా ఎఫెక్ట్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు. ఈ గ్యాప్‌లో నితిన్ నాలుగు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు.

'ఆర్ఆర్ఆర్‌'పై పున‌రాలోచ‌న‌లో దిల్‌రాజు ?

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న

ఎల్లుండి 9 నిమిషాలు నాకివ్వండి : మోదీ

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ఇప్పటికే జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఓ సారి పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా మరోసారి దేశ ప్రజలకు వెరైటీ పిలుపునిచ్చారు.

హాట్ స్టార్ తో క్రిష్ డీల్ ?

డైరెక్ట‌ర్ క్రిష్‌ను మ‌ల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. ఎందుకంటే ఓ ప‌క్క డైరెక్ష‌న్ చేస్తూనే నిర్మాణ బాధ్య‌త‌ల‌ను వ‌హిస్తుంటాడు. ఆయ‌న డైరెక్ట్ చేసిన సినిమాల‌న్నింటిలోనూ