త‌మ‌న్ సెంచ‌రీ...

  • IndiaGlitz, [Thursday,November 01 2018]

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ జోరుమీదున్నాడు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే త‌మ‌న్ ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు. త‌క్కువ స‌మ‌యంలోనే వంద సినిమాల‌కు సంగీతాన్ని అందించేశాడ‌ట త‌మ‌న్‌.

ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. అదీ గాక ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రీసెంట్‌గా విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించిన 'అర‌వింద స‌మేత‌'తో ఈ రికార్డు అందుకోవ‌డం త‌న‌కు ఆనందంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు రిపీటెడ్ ట్యూన్స్‌.

కాపీ ట్యూన్స్ కొడ‌తాడ‌నే పేరు తెచ్చుకున్నత‌మ‌న్ తొలి ప్రేమ సినిమా నుండి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సరికొత్త సంగీతంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ ముందుకు సాగిపోతున్నారు త‌మ‌న్‌.

More News

ప్లీజ్.. పోర్న్ బ్యాన్ చేయ‌కండి...

కేంద్ర ప్ర‌భుత్వం ఆడ‌పిల్ల‌ల‌ పై జ‌రుగుతున్న అత్యాచాలు ఎక్కువ అవుతుండటంతో కొన్ని చ‌ర్య‌లు స‌త్వ‌రం తీసుకుంటుంది.

శ‌ర్వా ప్లేస్‌లో రానా

కంటెంట సినిమాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న త‌రుణంలో శ్రీవిష్ణుతో 'నీది నాది ఒకే క‌థ‌' సినిమా చేసిన ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌.

బ‌న్నితో కైరా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో త్రివిక్ర‌మ్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది.

'సింబా' ట్రైల‌ర్ డేట్

ర‌ణ‌వీర్ సింగ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'సింబా'. సారా అలీఖాన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సోనూ సూద్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

'శ‌ర‌భ‌' విడుద‌ల తేది

ఆకాష్ సహదేవ్, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎ.కె.యస్. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసోసియేట్ గా వర్క్ చేసిన ఎన్.నరసింహరావ్ దర్శకత్వంలో