మహేష్ మూవీకి తమన్ మ్యూజిక్..!

  • IndiaGlitz, [Monday,November 28 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్....వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన దూకుడు, బిజినెస్ మేన్, ఆగ‌డు చిత్రాల ఆడియోలు ఎంత‌గా స‌క్సెస్ అయ్యాయో తెలిసిందే. ఆత‌ర్వాత మ‌హేష్ మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తార‌ని వార్త‌లు వ‌చ్చినా ఎందుక‌నో కుద‌ర‌లేదు. ఇక ఇప్పుడు మ‌హేష్ మూవీకి మ్యూజిక్ అందించ‌నున్నాను అని త‌మ‌న్ చెప్ప‌డం విశేషం. అయితే... ప్ర‌స్తుతం మ‌హేష్, మురుగుదాస్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ మూవీ త‌ర్వాత మ‌హేష్ కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. కొర‌టాల శివ‌తో సినిమా త‌ర్వాత మ‌హేష్ వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయ‌నున్నారు. మ‌రి...ఈ మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తారా..? లేక పూరి జ‌గ‌న్నాథ్ తో మ‌హేష్ ఓ సినిమా చేయాలి ఈ సినిమాకి త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తారా అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్..!

More News

ప్రభాస్ సినిమాలో హాలీవుడ్ టెక్నిషియన్...

బాహుబలి2 సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

నాగ్ ఒప్పుకుంటాడా..?

'ఓం నమో వేంకటేశాయ' సినిమా తర్వాత అక్కినేని నాగార్జున హర్రర్ థ్రిల్లర్ 'రాజుగారి గది 2' సినిమాతో బిజీ అవుతున్నాడు.

మెగా ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా....

ఈ డిసెంబర్ 9న మెగాఫ్యాన్స్ సంబరమే.ఎందుకంటే మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన ధృవ విడుదల కానున్నది డిసెంబర్ 9.

'ఖైదీ నంబర్ 150' ఓవర్ సీస్ హక్కులను...

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

నాగార్జున సినిమాలో హీరోయిన్....

మనం,ఊపిరి,సోగ్గాడే చిన్ని నాయనా వంటి వరస విజయాలతో సక్సెస్ ట్రాక్ లో ఉన్న అక్కినేని నాగార్జున ఇప్పుడు 'రాజుగారి గది2'