బాలీవుడ్ లోకి థమన్...

  • IndiaGlitz, [Wednesday,May 17 2017]

తెలుగులో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అంద‌రి టాప్ స్టార్స్‌తో వ‌ర్క్ చేసిన ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అర్ష‌ద్ వార్సి, తుషార్ కంపూర్‌, ట‌బు, ప‌రిణితి చోప్రా కాంబినేష‌న్‌లో గోల్‌మాల్ 4 ప్రారంభం కానుంది.

ఇంత‌కు ముందు వ‌చ్చిన మూడు పార్టులు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు నాలుగు భాగానికి థ‌మ‌న్ మ్యూజిక్ అందించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఈ విష‌యాన్ని థ‌మ‌న్ స్వయంగా తెలియ‌జేశాడు. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డం చాలా ల‌క్ అన్న థ‌మ‌న్, మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ నుండి రోహిత్ త‌న‌కు కావాల్సిన వ‌ర్క్‌ను అనుకున్న‌ట్లుగా రాబ‌ట్టుకుంటారు అని తెలియ‌జేశాడు.

More News

వరుణ్ నెక్ట్స్ జోనర్ ఏంటంటే...

మిస్టర్ తో భారీ ప్లాప్ ను మూట గట్టుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి.

బాలయ్య 102 సినిమా టైటిల్...

అసలు బాలయ్య జోరు ఎవరికీ అంతు చిక్కడం లేదు.,గౌతమిపుత్ర శాతకర్ణితో 100 సినిమాలను పూర్తి చేసిన బాలయ్య

హీరోగా పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న నిఖిల్..

ఏవిదమైమన బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలో ఎంట్రి ఇవ్వటమే కష్టంగా వున్న ఈ రోజుల్లో తన టాలెంట్ ని తన మీద తనకున్న నమ్మకంతో "హ్యపిడేస్" చిత్రం లో నలుగురిలో ఒక్కడిగా తెలుగు తెరకి పరిచయమయ్యిన నిఖిల్ ఈ సంవత్సరం తో తన కెరీర్ లో పది సంవత్సరాల మైలు రాయిని దాటుతున్నాడు.

జూన్ 9న సుకుమార్ రైటింగ్స్ దర్శకుడు

కొత్తదనంతో కూడిన సృజనాత్మక కథాంశాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. మొదటి ప్రయత్నంగా కుమారి 21ఎఫ్ చిత్రంతో చక్కటి విజయాన్ని దక్కించుకున్నారు.

నా కెరీర్ లో డిఫరెంట్ సినిమా 'రాధ' : శర్వానంద్

సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ తన సక్సెస్ స్ట్రీక్ ను కొనసాగిస్తూ కొట్టిన మరో హిట్ "రాధ". యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ హిలేరియస్ మూవీని ఎస్.వి.సి.సి పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు.