అదీ బాల‌య్యంటే..!

  • IndiaGlitz, [Monday,January 06 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ జ‌యాప‌జ‌యాలు గురించి ఆలోచించ‌ని హీరో. అలాగే మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడే మ‌న‌స్త‌త్వం ఆయ‌న‌ది. ప్రేమైనా, ద్వేష‌మైనా క‌డుపులో దాచుకోడు. అందుకే ఆయ‌న్ని అంద‌రూ ఇష్ట‌ప‌డుతుంటారు. ఈ అగ్ర క‌థానాయ‌కుడు మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సుని చాటుకున్నారు. నంద‌మూరి ఫ్యామిలీకి వ్య‌తిరేకంగా రూపొందిన చిత్రం 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌'.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర‌ధారిగా విజ‌య్‌కుమార్ అనే స్టేజ్ ఆర్టిస్ట్ చేశారు. ఈ ఆర్టిస్ట్‌కు ఇప్పుడొక స‌మ‌స్య వ‌చ్చింది. అదేంటంటే.. ఆయ‌న భార్య‌కు క్యాన్సర్ సోకింది. ఆర్థిక ప‌రిస్థితుల దృష్ట్యా విజ‌య్‌కుమార్ వైద్యం చేయించ‌లేక‌, బ‌స‌వ‌తార‌కం హాస్పిట‌ల్‌ను సంప్ర‌దించాడు. స‌ద‌రు ఆసుప‌త్రి యాజ‌మాన్యం వెంట‌నే స్పందించింద‌ట‌. బాల‌కృష్ణ అక్క‌డున్న వైద్యుల‌కు విజ‌య్ కుమార్ కేసును ప్ర‌త్యేకంగా చూడాల‌ని కోరాడ‌ట‌. ప‌రిస్థితిని అర్థం చేసుకుని స్పందించిన బాల‌య్య మ‌న‌సుని బంగారం అని అంద‌రూ అనుకుంటున్నారు.

సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ, బోయపాటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ నెల‌లోనే సినిమా సెట్స్‌పైకి వెళుతుంద‌ని అంటున్నారు. సింహ‌, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్ర‌మిది.

More News

'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నా క్యారెక్టర్‌ ఆడియన్స్‌ని ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తుంది - రష్మిక మందన్నా

'ఛలో', 'గీత గోవిందం', 'డియర్‌ కామ్రేడ్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు

క‌పిల్‌దేవ్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేసిన`83` చిత్ర యూనిట్‌

భార‌త‌దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ క్రేజ్‌ను సంపాదించ‌డం కోసం ఎంద‌రో క్రికెట్ ఆట‌గాళ్లు కృషి చేశారు.

మ్యాచ్ రద్దు..‘వందేమాతరం’ అంటూ దద్దరిల్లిన స్టేడియం!

టీమిండియా- శ్రీలంక మధ్య గౌహతి వేదికగా జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఎంత మంచివాడ‌వురా'

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత మంచివాడ‌వురా`.

'పసివాడి ప్రాణం' ఫస్ట్ లుక్ విడుదల

పూజ్యులు డిప్యుటీ CM శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు  ధన్ శ్రీ ఆర్ట్స్ నిర్మిస్తున్న సినిమా “పసివాడి ప్రాణం” టైటిల్ రిలీజ్ చేయటంమాకెంతో ఆనందం