రాఘవేంద్రుడా..మజాకా....

  • IndiaGlitz, [Wednesday,November 23 2016]

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు అంటే క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ అనే పేరుంది. హీరోల‌ను క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో చూపించ‌డ‌మే కాదు, హీరోయిన్‌ను తెర‌పై అందంగా చూపించాల‌న్నా ద‌ర్శ‌కేంద్రుడు త‌ర్వాతే అన్న పేరుంది. ఇప్ప‌టికీ త‌న స్టైల్ త‌న‌దే అంటున్నాడు ద‌ర్శ‌కేంద్రుడు. ప్ర‌స్తుతం నాగార్జున‌, కె.రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్‌లో హ‌థీరాంబాబా జీవిత క‌థ నేప‌థ్యంలో రూపొందుతోన్న చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రంలో నాగార్జున‌, అనుష్క‌, సుర‌భ్‌జైన్‌లకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్స్‌ను విడుద‌ల చేశారు.

అన్నింటికీ ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ప్ర‌గ్యా జైశ్వాల్ ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ లుక్ చూసి అంద‌రూ ప్ర‌గ్యా చాలా బావుంద‌ని అంటున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ లుక్‌లో ప్ర‌గ్యా వేసుకున్న గౌన్‌ను బంగారంతో చేశార‌ట‌. దీని బ‌రువు 14 కేజీల‌ట‌. ఈ గౌనుతో ప్ర‌గ్యా డ్యాన్సు చేయ‌డం కూడా విశేషమ‌నే చెప్పుకోవాలి. ఈ లుక్ చూసిన వాళ్లు రాఘ‌వేంద్రుడా..మ‌జాకా అంటున్నారు..

More News

హ్యాపీబర్త్ డే టు నాగచైతన్య....

లవ్,యాక్షన్,సెంటిమెంట్,డ్రామా,ఎమోషన్ ఇలా అన్నీ రకాల చిత్రాల్లో నటించి మెప్పించగల నటులు కొంతమందే ఉంటారు.

రాఘవేంద్ర లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో అభిషేక్ ఫిలింస్ సినిమా

కన్నడంలో సూపర్ హిట్ అయిన శివలింగ చిత్రాన్ని అభిషేక్ ఫిలింస్ బ్యానర్ పై రాఘవేంద్ర లారెన్స్,

1116 శివాలయాల్లో గౌతమీపుత్రుడి కోసం మహారుద్రాభిషేకం...

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్

అతి త్వరలో విడుదలకానున్న రియలిస్టిక్ హారర్ ఎంటర్ టైనర్ 'ఆట'

గ్లామరస్ గర్ల్ శ్రద్ధదాస్ ముఖ్యపాత్రలో రూపొందిన రియలిస్టిక్ హారర్ థ్రిల్లర్ "ఆట".

ఖైదీ నెం 150 నెక్ట్స్ షెడ్యూల్ డీటైల్స్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న150వ చిత్రం ఖైదీ నెం150 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.