టీచర్ పాఠం చెబుతుండగా.. క్లాస్ రూంలోకి సడెన్‌గా వచ్చిన ఏనుగు..

  • IndiaGlitz, [Monday,July 06 2020]

టీచర్ ఏనుగు గురించిన పాఠం చెబుతోంది. ఆమె వన్.. టు.. త్రి అనగానే క్లాస్ రూంలోకి ఏనుగు వచ్చి చిన్నారుల ముందు నిలబడింది. పిల్లలంతా షాక్ అయ్యారు. ఇది కేరళలోని ఓ పాఠశాలలో జరిగింది. అయితే ఏనుగు నిజం కాదులెండి. కేరళ మలప్పురంలోని ‘ది మూర్ఖనాడ్ ఏఈఎమ్ఏయూపీ’ స్కూలు ఆగ్‌మెంటెడ్ రియాలిటీని అవలంబిస్తోంది. వర్చువల్ క్లాసుల్లో భాగంగా దీనిని ప్రవేశపెట్టింది. ఇలా ఒక్క క్లాసులోనే కాదు.. 6వ తరగతి రూమ్‌లోకి ఆవు.. ఐదవ తరగతి రూమ్‌లోకి ఆర్టిఫిషియల్ సోలార్ సిస్టమ్ వచ్చి చేరాయి. ఈ సరికొత్త విధానం వెనుకు ఉన్నది శ్యామ్ అనే ఓ టీచర్. స్పీకర్ శివరామకృష్ణ, సినిమా దర్శకుడు లాల్ జోష్ ఈ విధానాన్ని ప్రశంసించారు.

More News

‘వి’ కోసం అర‌వింద్ ప్ర‌య‌త్నాలు..!!

వెండితెర నుండి డిజిట‌ల్ రంగం వైపుకు ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఆక‌ర్షితుల‌వుతున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో కీర్తి..?

‘మ‌హాన‌టి’తో జాతీయ అవార్డు ద‌క్కించుకున్న కీర్తిసురేశ్ ఒక ప‌క్క మ‌హిళా ప్ర‌ధాన‌మైన చిత్రాల‌తో పాటు, స్టార్ హీరో సినిమాల్లో న‌టిస్తూ మెప్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

సినిమా అనేది ఒక ఎమోషన్ - ఎన్ని కొత్త టెక్నాలిజీలు వచ్చినా, సినిమా ఆగిపోదు - నిర్మాత ఎస్ కే యెన్

టాక్సీ వాలా సినిమా తో నిర్మాతగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని, ప్రతి రోజు పండగే వంటి మరో బ్లాక్ బస్టర్ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ నిర్మాత ఎస్ కే యెన్

చిరుతో రౌడీ హీరో..!

మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడిప్పుడే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి ప‌నిచేయ‌నున్నారా?

గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుంది: శాస్త్రవేత్తల బృందం

కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దిశగా పయనిస్తోందనే భయానక నిజాన్ని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.