19 గంటల్లోనే10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన 'ది విజన్ ఆఫ్ భరత్'

  • IndiaGlitz, [Wednesday,March 07 2018]

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా, 'ది విజన్‌ ఆఫ్‌ భరత్‌' పేరుతో మంగళవారం 'భరత్‌ అనే నేను' టీజర్‌ విడుదలైంది. విడుదలైన 19 గంటల్లోనే 10 మిలియన్‌ వ్యూస్‌ను క్రాస్‌ చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ టీజర్‌లో మహేష్‌ చెప్పిన డైలాగ్స్‌ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్‌కి వస్తున్న ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో మహేష్‌ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఏప్రిల్‌ 20న విడుదలవుతున్న 'భరత్‌ అనే నేను' చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.

More News

సంజ‌య్ ద‌త్‌ను షాక్‌కు గురి చేసిన అభిమాని...

బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌ను ఓ అభిమాని చ‌ర్య షాక్‌కి గురి చేసింది. చివ‌ర‌కు ఆ అభిమాని చ‌నిపోయి ఉండ‌టం గ‌మ‌నార్హం. వివ‌రాల్లోకెళ్తే.. ముంబైకి చెందిన నిషా త్రిపాఠి అనే మ‌హిళ త‌న ఆస్థినంత‌టినీ సంజ‌య్ ద‌త్ పేరిట రాసి చ‌నిపోయింది.

బన్ని నిర్మాతగా మారుతున్నాడా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా నిర్మాత గా మారుతున్నాడా?

'నీతోనే హాయ్..హాయ్' చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం

కెఎస్ పి ప్రొడక్షన్స్ పతాకంపై యలమంచిలి ప్రవీణ్ సమర్పణలో

బంధువుల‌ను ఆహ్వానిస్తున్న బాల‌య్య‌

దివంగ‌త నేత‌, మహానటుడు ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం 'య‌న్‌.టి.ఆర్‌'. నంద‌మూరి బాలకృష్ణ  క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

అలాంటి పాత్ర‌లు చేయ‌నంటున్న నిత్యా

పాత్ర ఎటువంటిదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి.. ఆ పాత్రకే వన్నె తెచ్చే నటి నిత్య మీనన్. ఇటీవల నాని నిర్మాణంలో ఆమె నటించిన 'అ!' సినిమాలో.. లెస్బియన్ పాత్రకి ఎవరిని ఎంపిక చేయాలా అని దర్శకుడు తర్జనభర్జన పడుతూ ఉంటే.. నాని వెంటనే ఈ పాత్ర గురించి నిత్యకి చెప్పు, ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది అని చెప్పారంటే.. ఒక నిర్మాతగా నానికి ఆమె పై ఉన్న నమ్మకం ఏ