నారా హీరోతో మూడోసారి...

  • IndiaGlitz, [Thursday,February 23 2017]

బాణం చిత్రంతో తెరంగేట్రం చేసిన యంగ్ హీరో నారా రోహిత్‌..మొద‌టి నుండి డిఫ‌రెంట్ సినిమాల‌ను చేస్తున్న నారా రోహిత్ ఇప్పుడు ప‌వ‌న్ మ‌ల్లెల ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను చేస్తున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్ స‌ర‌స‌న హీరోయిన్‌గా రెజీనా న‌టించ‌నుంది. ఇటు తెలుగు, త‌మిళంలో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ తెలుగులో నారా రోహిత్‌తో క‌లిసి న‌టించ‌డం మూడోసారి. గ‌తంలో శంక‌ర‌, జో అచ్యుతానంద సినిమాల్లో నారా రోహిత్‌, రెజీనా కలిసి న‌టించారు. ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ జోడి తెర‌పై క‌న‌ప‌డనున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన వివ‌రాలు తెలుస్తాయి.

More News

చిరు, రజనీలను మించిన పవన్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..సినిమాల్లో డిఫరెంట్ క్రేజ్ ఉన్న హీరో..

దిల్ రాజు రిపీట్ చేస్తున్నాడు...

ఈ ఏడాది సంక్రాంతికి శతమానం భవతి చిత్రంతో పెద్ద సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుని మంచి లాభాలను గడించిన నిర్మాత దిల్ రాజు,

బాలయ్య 101 సినిమా టైటిల్..?

గౌతమిపుత్ర శాతకర్ఱితో తన 100వ సినిమాను పూర్తి చేసుకున్న హీరో నందమూరి బాలకృష్ణ,

'విన్నర్' చిత్రం ద్వారా పరిచయం కానున్న పీటర్ హెయిన్స్

పీటర్ హెయిన్స్ పేరు వినగానే యాక్షన్ గుర్తొస్తుంది,కాని 'విన్నర్ ' చిత్రం చూస్తే నవ్వోస్తుంది.

'యమన్' సెన్సార్ పూర్తి

విజయ్ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్,లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై జీవ శంకర్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'యమన్'.