ఇది తాగితే 5 రోజుల్లో కరోనా ఖేల్ ఖతం!

  • IndiaGlitz, [Saturday,June 20 2020]

‘కబాసుర కుడినీర్’ గురించి తెలుసా? ఇది తాగితే ఐదు రోజుల్లో కరోనా ఖేల్ ఖతమైపోతుంది. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు.. స్వయంగా వైద్యులు చెబుతున్న మాట. తమిళనాడులోని సిద్ధ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు ఈ కషాయాన్ని తయారు చేశారు. ఇది కరోనాకు మంచి మందుగా పని చేస్తుందని తెలిపారు. గతంలో వైరల్ ఫీవర్స్‌ కోసం ఉపయోగించిన ఈ కషాయాన్ని తాజాగా కరోనా రోగులతో తాగించారట.

అది తాగిన కరోనా బాధితులు 5 రోజుల్లో కోలుకున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ కషాయం రెండు దశలు పూర్తి చేసుకుందని.. మూడో దశ కూడా పూర్తి చేసుకుంటే ఐసీఎంఆర్ అనుమతితో కరోనా బాధితులకు ఇవ్వవచ్చిన వైద్యులు స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే ఈ మూడో దశ కూడా పూర్తైతే మన దేశంలోనే కరోనాకు మంచి మందు దొరికినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు.

More News

మార్పులేం లేవంటున్న ఛార్మి

‘స్క్రిప్టులో మార్పులా అలాంటి దేమీ లేదు. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఫైటర్ బ్లాక్ బస్టర్ స్ర్కిప్ట్.

కరోనా సంక్షోభం కొత్త ప్రమాదకర దశలోకి అడుగు పెట్టింది: డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయేత కరోనా సంక్షోభం కొత్త ప్రమాదకర దశలోకి అడుగుపెట్టిందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.

నితిన్ పెళ్లి ప్రీ పోన్ కానుందా?

ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల ప్రజలు ఒక‌చోట చేయ‌డానికి ఇబ్బందిగా మారింది. ప‌దిమందికి పైగా ఎక్క‌డైనా గుమిగూడాలంటే ప్ర‌భుత్వాలు ఒప్పుకోవ‌డం లేదు.

టీడీపీలో జగన్ నెక్ట్స్ టార్గెట్ ఆయనేనా?

ముఖ్యమంత్రి జగన్ ఒక్కొక్కరిగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు ఏపీలో బలంగా వినిపిస్తున్నాయి.

మ‌ళ్లీ వెన‌క్కి వెళుతున్న‌ ర‌జినీకాంత్‌

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ 168వ చిత్రం ‘అణ్ణాత్త‌’ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటున్న సమయంలో కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగింది.